అభిమానులకి చేదు వార్తే: ఇక నటనకి గుడ్ బై చెప్పనుందట

ఓసారి తనకంటే పద్దెనిమిదేండ్లు పెద్దవాడితో పెళ్లికి సిద్దమవుతుందని. . మరోసారి ఇద్దరు స్టార్ హీరొయిన్స్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది.. ఇప్పుడేమో నటన ఆపేస్తాను అంటూ ఇంకో మాట చెబు

Recommended Video

నటనకి గుడ్ బై చెప్పిన హీరోయిన్..! కారణం ఇదే !

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు.

అవికా గోర్

అవికా గోర్

"చిన్నారి పెళ్లికూతురు" సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది అవికా గోర్. ఆమె తెలుుగలో నటించిన తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల' సూపర్ హిట్. ఆ తర్వాత కూడా ఆమెకు ‘సినిమా చూపిస్త మావ'.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్లున్నాయి.

మళ్లీ సీరియళ్లలోకి

మళ్లీ సీరియళ్లలోకి

అయినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. ఇక్కడ అవకాశాలు రాక.. బాలీవుడ్లోనూ ఛాన్సులు లేక హీరోయిన్ గా అడుగులు ముందుకు వేయలేకపోయింది అవికా. ఆమె ఇక సినిమాలు చేయాలనుకోవట్లేదని.. మళ్లీ సీరియళ్లలోకి వెళ్లిపోవాలనుకుంటోందని వార్తలు వచ్చాయి.

నటనకు పూర్తిగా గుడ్ బై

నటనకు పూర్తిగా గుడ్ బై

ఐతే తాజా సమాచారం ఏంటంటే.. అవికా టీవీ సీరియళ్లలో కూడా నటించడానికి ఇష్టపడట్లేదట. ఆమె నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేయనుందట. ఆమె క్రియేటివ్ సైడ్ వెళ్లిపోవాలని డిసైడైందట. అవికా ప్రస్తుతం ముంబయిలోని ఒక ఫిలిం ఇన్ స్ట్యిట్యూట్లో డైరెక్షన్ కోర్సు చేయడానికి రెడీ అయిందట.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా

అసిస్టెంట్ డైరెక్టర్‌గా


అది పూర్తయ్యాక అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలని.. ఆ తర్వాత దర్శకత్వం చేపట్టాలని ఆమె ఫిక్సయిందట. హీరోయిన్ గా కొనసాగడానికి తన ఫిజిక్.. లుక్స్ సరిపోవని ఫిక్సయిన అవికా.. ఇక నటన జోలికి వెళ్లకపోవడమే మంచిదని భావిస్తోందట.

బుల్లితెర ఆనంది

బుల్లితెర ఆనంది

తెలుగు బుల్లితెరకు ఆనందిగా ప‌రిచ‌య‌మై... అటు త‌రువాత ప‌లు తెలుగు సినిమాల్లో న‌టించి త‌నదైన న‌ట‌న‌తో పేరు తెచ్చుకున్న అవికాగోర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. సినీ అభిమానుల క‌న్నా టీవీ సీరియ‌ల్ అభిమానుల‌కే ఆమె గురించి బాగా తెలుసు.తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్‌తో అవికా వార్తల్లో ఉంటుంది.

 పద్దెనిమిదేండ్లు పెద్దవాడితో పెళ్లి

పద్దెనిమిదేండ్లు పెద్దవాడితో పెళ్లి

ఓసారి తనకంటే పద్దెనిమిదేండ్లు పెద్దవాడితో పెళ్లికి సిద్దమవుతుందని. . మరోసారి ఇద్దరు స్టార్ హీరొయిన్స్ తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చింది.. ఇప్పుడేమో నటన ఆపేస్తాను అంటూ ఇంకో మాట చెబుతోంది. నిజంగానే మానేస్తుందేమో పాపం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X