లక్కీ గై వరుణ్ సందేశ్

విమలారామన్ హీరోయిన్ గా నిర్మితమవుతున్న ఈ చిత్రం ద్వారా మార్తాండ్ కె. శంకర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేమ నేపథ్యంతో నడిచే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. ఈ చిత్రానికి మాటలు: టి. రాజసింహ, పాటలు: భాస్కరభట్ల, సంగీతం: మణిశర్మ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: వేణు గోపాలన్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సి.హెచ్. పుల్లారావు, కె.యస్. వివేకానంద, నిర్మాతలు: ఎం. శరవణన్, ఎం.ఎస్. గుహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మార్తాండ్ కె. శంకర్. ఎన్నో హిట్ చిత్రలును అందించిన ఏవీయం సంస్థలో ఎంపికవటం అతని కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











