twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రదీప్ గురించి శ్రీరెడ్డి ట్వీట్, జీవితం అంటే అంతేనా? పెళ్లికి దూరంగా...

    |

    Recommended Video

    Sri Reddy Interesting Comments About Life & Marriage || Filmibeat Telugu

    శ్రీరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న సమయంలో మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ తయారు చేసుకుంది. ఆ సమయలో కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేసిన ఈ వివాదాస్పద నటి సినీ రంగానికి చెందిన పలువురు స్టార్లమీద, దర్శకులు, నిర్మాతల మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

    ఒక మంచి ఉద్దేశ్యంతో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేపట్టినప్పటికీ ఆ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు శ్రీరెడ్డి మీద నెగెటివ్ ఇంపాక్ట్‌ పడేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీలో మనుగడ సాగించే పరిస్థితి లేక పోవడంతో ఆమె చెన్నైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఇక్కడితో పోలిస్తే శ్రీరెడ్డి తమిళనాట ప్రశాంతమైన, సంతోష కరమైన జీవితం గడుపుతుందనే విషయం స్పష్టమవుతోంది.

    శ్రీరెడ్డిలో చాలా మార్పు వచ్చింది

    శ్రీరెడ్డిలో చాలా మార్పు వచ్చింది

    తమిళనాడు వెళ్లిన తర్వాత శ్రీరెడ్డిలో చాలా మార్పు వచ్చింది. దేవుడిని నమ్ముతూ భక్తి పారవశ్యంలో మునిగితోంది. చెన్నైలో తనకంటూ కొందరు స్నేహితులను సంపాదించుకుంది. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది.

    ప్రదీప్ గురించి శ్రీరెడ్డి ట్వీట్

    ప్రదీప్ గురించి శ్రీరెడ్డి ట్వీట్

    తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో ప్రదీప్ అనే వ్యక్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రదీప్ బ్రో నాకు చాలా హెల్ప్ చేశాడు, టిపికల్ టైమ్‌లో కూడా నాకు అండగా నిలిచాడు. అతడికి దేవుడి ఆశీస్సులు ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు.

    జీవితం అంటే అదేనా?

    జీవితం అంటే అదేనా?

    లైఫ్ అంటే ఏమిటి? చాలా మంది జీవితం అంటే మంచి చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించడం. ప్రతి రోజూ రేటి సంతోషం కోసం ప్రయత్నించడం చేస్తుంటారు. జీవితం అంటే ఇదేనా?... నేను మాత్రం కేవలం ఇలా జీవించాలనుకోవడం లేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.

    తక్కువ బాధతో సంతోషంగా కన్ను మూయాలి

    తక్కువ బాధతో సంతోషంగా కన్ను మూయాలి

    కానీ నాదృష్టిలో జీవితం అంటే దేవుడు ఇచ్చిన బహుమతి. అందుకు ఆయనకు మనం థాంక్స్ చెప్పాలి. మంచి స్వభావంతో ఉండాలి. మనం చేసిన పాపాలకు బాధ్యత వహించాలి. పెళ్లికి దూరంగా ఉంటూ ఆత్మశోధన చేసుకోవాలి. మెడిటేషన్ చేయడం ద్వారా మనలోని సూపర్ సోల్‌ను బయటకు తీయాలి. తక్కువ బాధతో, సంతోషంగా కన్ను మూయాలి.

    English summary
    "What is life??most of the people what they think is good studies,job,marriage, kids,crores of bank balance,nd daily try for tomorrow's happiness(by the way that tomorrow wl not come)??that's it?? In my aspect, with politeness we should be thankful to the God what ever the life,he gifted, being polite to the nature, responsible to my sin, avoid marriage for to know inner soul, nd practice meditation to meet supreme soul, die with lesser pain and happiness." Sri Reddy tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X