చిరు పార్టీ పెడితే చేరేందుకు ఎవిఎస్ రెడీ?

By Staff

చిరంజీవి ఇంకా పార్టీ పెట్టలేదు కానీ ఆ పార్టీలో చేరడానికి చాలామందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆ వరుసలో హాస్య నటుడు ఎవిఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశంలో కొనసాగుతున్న ఎవిఎస్, చిరంజీవి పార్టీ పెట్టడమే ఆలస్యం అందులో దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. గత ఎన్నికలలో తెలుగుదేశం తరపున ముమ్మరంగా ప్రచారం చేసిన ఎవిఎస్ ఆ పార్టీ ఓటమితో నెమ్మదిగా దూరం అవుతూ వస్తున్నారు. అప్పట్లో ఎవిఎస్ మీద ఐరన్ లెగ్ అనే ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీలో జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X