»   » వికారం తెప్పించే లుక్‌లో చిరు, బాలయ్య, నాగ్, బన్నీ... (ఫోటోలు)

వికారం తెప్పించే లుక్‌లో చిరు, బాలయ్య, నాగ్, బన్నీ... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా సెల్రబిటీలంటేనే ఆకట్టుకునే రూపం కలిగిన వారు. వారికి ఆకట్టుకునే అందం లేకుంటే వారు అసలు సెలబ్రిటీలే అయ్యే వారు కాదు. ఎంత అందగాళ్లయినా కొన్ని యాంగిల్స్ లో వికారంగా కనిపిస్తారు. తాజాగా తెలుగు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని రియల్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూడటానికి కాస్త వికారంగా ఉండటం గమనార్హం.

తాము అభిమానించే సినిమా సెలబ్రిటీలను ఎప్పుడూ మోస్ట్ బ్యూటిఫుల్ గా చూడాలనే కోరుకుంటారు ఫ్యాన్స్. ఈ విషయాన్ని ముందే గ్రహించే సెలబ్రిటీలు ... జనాల్లోకి వచ్చే ముందు, మీడియా ముందుకు వచ్చే సమయంలో దాదాపుగా నీట్ గా మేకప్ అయి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అందంగా తయారయ్యే పరిస్థితి ఉండక పోవచ్చు. కొన్ని సార్లు సినిమాల్లో భాగంగా వికారమైన లుక్ లోకి మారాల్సిన పరిస్థితి ఉండొచ్చు.

అలాంటి వికారమైన లుక్ తో ఉన్న తెలుగు సెలబ్రిటీల ఫోటోలు స్లైడ్ షోలో....

నాగార్జున

నాగార్జున

టాలీవుడ్ అందగాడిగా, టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జునకు పేరుంది. అందుకు తగిన విధంగానే ఆయన కనిపిస్తంటారు. అయితే ఈ ఫోటో చూస్తే మాత్రం భిన్నంగా, వికారంగా ఉంది. షిరిడి సాయి షూటింగ్ సమయంలోనిది ఈ ఫోటో.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రైవేట్ పిక్చర్ ఇది. సోషల్ మీడియాల ఈ ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది.

శృతి హాసన్

శృతి హాసన్


శృతి హాసన్ అప్పుడప్పుడు కావాలనే ఇలాంటి క్రేజీ పనులు చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు ఆమె పోస్టు చేసినవే.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


మంచు లక్ష్మి ఎంటర్టెన్మెంట్ ఫీల్డులోకి రాక ముందు ఎలా ఉందో చూడండి.

బాలయ్య

బాలయ్య

బాలయ్య ఈ ఫోటోలో ఎలా ఉన్నారో చూడండి. చూడటానికి కాస్త ఇబ్బందిగానే ఉంది.

శ్రీయ

శ్రీయ

అందంగా...హాట్ అండ్ సెక్సీ లుక్ లో ఉండే శ్రీయ....ఇలా కొతిలా లుక్ ఇచ్చింది.

తమన్నా

తమన్నా

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తమన్నా ఇలా...

నయనతార

నయనతార

అబ్బ...నయనతార అవతారం చూస్తిరా! డెవిల్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.

చిరంజీవి

చిరంజీవి

ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? ఇంకెవరు మన మెగాస్టార్ చిరంజీవి...

త్రిష

త్రిష

త్రిష....నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా.

English summary
Here we have compilation of few celebrities who were captured doing awkward things or let us say caught in awkward expressions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu