గోవాలో అల్లు అర్జున్ కొడుకు బర్త్ డే పార్టీ (ఫోటోస్)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌తో ప్రస్తుతం గోవాలో గడుపుతున్నారు. ఏప్రిల్ 3న తేదీన అయాన్ పుట్టినరోజు. గతేడాది దుబాయ్ లో అయాన్ బర్త్ డే చేసారు. ఈసారి గోవాలో
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌తో ప్రస్తుతం గోవాలో గడుపుతున్నారు. ఏప్రిల్ 3న తేదీన అయాన్ పుట్టినరోజు. గతేడాది దుబాయ్ లో అయాన్ బర్త్ డే చేసారు. ఈసారి గోవాలో ఇలా ప్లాన్ చేసారు.
అల్లు అర్జున్ సినిమాల విషయానికిస్తే... ఆయన ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'సరైనోడు' చిత్ర చేస్తున్నారు. షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాడు.

గోవాలో బర్త్ డే సెలబ్రేషన్స్
తన ముద్దుల కుమారుడి మూడో బర్త్ డే సందర్భంగా గోవాలో ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ ఇలా.

గతేడాది దుబాయ్ లో
బన్నీ గతేడాది దుబాయ్ అల్లు అర్జున్ బర్త్ డే ప్లాన్ చేసారు. ఫ్యామిలీతో కలిసి అక్కడ హాలిడే ఎంజాయ్ చేసారు.

పేయింటింగ్
తన చిట్టి చేతులతో పేయింటింగ్ వేస్తున్న అల్లు అయాన్.

క్రిస్ మస్ లుక్
క్రిస్ మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా అల్లు అయాన్ లుక్.

డాన్స్ స్టూడియో
అల్లు అర్జున్ డాన్స్ ప్రాక్టీస్ చేసే స్టూడియోలో.....

అయాన్ అల్లరి
అయాన్ చాలా అల్లరి పిల్లాడు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

ఫస్ట్ బర్త్ డే
అల్లు అయాన్ ఫస్ట్ బర్త్ డే పిక్. 2014 ఏప్రిల్ 3న అల్లు అయాన్ జన్మించిన సంగతి తెలిసిందే.

ఆటలు
అల్లరి పిల్లాడు అల్లు అయాన్ కు ఆటలంటే చాలా ఇష్టం.

ముద్దు ముద్దుగా...
అల్లు అర్జున్ దంపతులు హైదరాబాద్ లోని తమ గెస్ట్ హౌస్ అయాన్ తో కలిసి ముద్దు ముద్దుగా...

స్టార్ కిడ్
సినిమా కుటుంబంలో పుట్టడంతో పుట్టుకతోనే అల్లు అయాన్ స్టార్ కిడ్ అయిపోయాడు.


Click it and Unblock the Notifications











