ఆమె బరువు మోయలేకే ఆ హీరో

బ్యాంకాక్‌లో ఒక డ్యూయెట్ తీస్తున్నప్పుడు ఆమె మరీ బరువుగా వున్న సంగతి అతడు గ్రహించాడు. అందులోనూ ఆ పాటలో ఆమెను సల్మాన్ ఎత్తుకుని మోయాలి. దాంతో ఆ పాటను రీషూట్ చేయల్సిందిగా నిర్మాత బోనీ కపూర్ ని కోరాడు సల్మాన్.దానికి బోనీ కూడా అంగీకరించాడు. ఈసారి వాళ్లు ఆయేషాను లాంగ్‌షాట్స్‌లోనే చిత్రీకరించారు. అయితే రీషూట్‌ను బ్యాంకాక్‌లో కాక, ముంబైలో వేసిన సెట్‌లో తీశారు. దీని గురించి ఆయషాని అడిగితే "ఆ సంగతి నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త పాటలకే డాన్స్ చేశా'' అని చెప్పుకొచ్చింది. బరువు తగ్గించుకోకపోతే..హీరోకే కాక నిర్మాతకూ తిప్పలేనని ఆమె ఎప్పుడు గ్రహిస్తుందో..


Click it and Unblock the Notifications











