For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాగార్జునని మర్చిపోలేనంటోంది
News
oi-Surya Prakash
By Srikanya
|
తెలుగులో 'సూపర్" సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆయేషా టకియా ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఈ మద్యన మన మీడియాకు చిక్కిన ఆమె నాగార్జునని ఓ రేంజిలో పొగిడేస్తోంది. ఆమె మాటల్లోనే..సౌత్‌లో నేను నటించిన ఏకైక సినిమా 'సూపర్". ఆ సినిమానీ, అందులో హీరో నాగార్జుననీ మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ సినిమా నా లైఫ్‌లో ఓ తీయని జ్ఞాపకంగా నిలిచిపోయింది అంది.
అలాగే... సౌత్‌లో ఉన్న హీరోలందరిలో నాగ్ చాలా రొమాంటిక్. అలాంటి హీరోతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఛాన్స్ వస్తే తెలుగులో మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది. దక్షిణాది దర్శకుల్లో, నటుల్లో, టెక్నీషియన్స్‌లో వృత్తి పట్ల అంకితభావం ఎక్కువ. అంతేకాదు హీరోయిన్స్ ని గౌరవించడంలో బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది ఎప్పుడూ ముందే ఉంటుంది అని శెలవిచ్చింది.ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం 'మోద్" ప్రమోషన్లో బిజీగా ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
The cute Ayesha Takia, who was last seen in ‘Wanted’ opposite Salman Khan is making a comeback to films with Mod. The film is a love story of two different people.
Story first published: Tuesday, May 29, 2012, 8:55 [IST]
Other articles published on May 29, 2012