సర్జరీలతో పాడైపోయావు, అందాన్ని నాశనం చేసుకున్నావు: "సూపర్" బ్యూటీ పై వెల్లువెత్తిన ట్రోలింగ్

రీసెంట్ గా అయేషా తన సోదరి తషా టాకియా తో ఒక సెల్ఫీని దిగి ఆ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలో అమ్మడు అందం చాలా వికృతంగా ఉండడం చూసి నెటిజన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

సర్జరీ చేయించుకుని దెబ్బతిన్న"సూపర్" బ్యూటీ..

నాగార్జున సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన భామ ఆయేషా టకియా. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమె తెలుగుతెరపై కనిపించలేదు. కానీ రీసెంట్ గా ఆమె తాజాగా కొన్ని ఫొటోలు బయిటకు వచ్చాయి. ఎంతో సెక్సీగా అదరకొట్టిన ఈమెను ఈ ఫొటోల్లో చూసి షాక్ అవుతున్నారు. సర్జీరీ చేయించుకుందని టాక్.

 ఆయేషా టకియా

ఆయేషా టకియా

చిక్కని నవ్వులతో చక్కని చూపులతో అలరించే ఆయేషా టకియా తనకంటూ ఓ ప్రత్యేకమైన 'క్యూట్ ఇమేజ్'ను పొందగలిగింది. ఇప్పటి దాకా ఆమె కెరీర్‌లో బ్లాక్ బస్టర్లు లేకపోవచ్చు కాని, బాలీవుడ్ పెద్దల గుర్తింపు బాగానే పొందింది. తెలుగులో సూపర్ లాంటి సినిమాలో చేసినా తర్వాత ఆమెకి ఇక్కడ పెద్ద ఆదరణ లభించలేదు గానీ, ఉత్తరాది జనాలకు బాగానే నచ్చింది.

 వాంటెడ్ సినిమాలో సల్మాన్ తో

వాంటెడ్ సినిమాలో సల్మాన్ తో

బాలీవుడ్ లో మాత్రం భారీ ఆఫర్స్ ని దక్కించుకుంది. హిందీలో పోకిరి రీమేక్ గా వచ్చిన వాంటెడ్ సినిమాలో సల్మాన్ సరసన నటించింది. ఇక 2009లో యూపీ కి చెందిన సమాజ్ వాది పార్టీ లీడర్ కొడుకుని పెళ్లి చేసుకొని కాస్త సినిమాలను పక్కనపెట్టేసింది. కొన్నాళ్ళ పాటు పబ్లిక్ ఫంక్షన్లకూ, మీదియాకూ దూరంగా ఉన్న ఆయేషా మళ్ళీ కనిపించినపుడు మాత్రం ఆమెను చూసిన వారు నమ్మలేకపోయారు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

గుర్తుపట్టలేనంతగా మారిపోయింది

పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అయిన అయేషా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు స్లిమ్‌గా కుందనపు బొమ్మలా సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్తా బొద్దుగా ఏమాత్రం గుర్తుపట్టనంతగా మారిపోవడంతో ఆమె అభిమానులు, బాలీవుడ్‌ వర్గాలు విస్తుపోయారు. అంతే కాదు మొహం, పెదాల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడింది. దాంతో ఆమె సర్జరీ చేయించుకోబోయి దెబ్బతిందన్న రూమర్లకు బలం చేకూరింది.

 నెటిజన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు

నెటిజన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు

రీసెంట్ గా అయేషా తన సోదరి తషా టాకియా తో ఒక సెల్ఫీని దిగి ఆ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలో అమ్మడు అందం చాలా వికృతంగా ఉండడం చూసి నెటిజన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పెదాలను చూస్తే మాత్రం తేడా కొట్తవచ్చినట్టు కనిపిస్తోంది.

మరీ పెదాలు అలా అయిపోవటం

మరీ పెదాలు అలా అయిపోవటం

మొహం ఎంతగా మారినా మరీ పెదాలు అలా అయిపోవటం దాదాపు అసాధ్యం. ఉన్న అందాన్ని సర్జరీలతో సర్వనాశనం చేసిందని అలాగే చెల్లి కూడా అలానే తయారయ్యిందని నెటిజన్లు అనేయడంతో.. అయేషా కాసింత షాకైపోయింది. అసలు ఈమె పెదాలపై ఈ మధ్యకాలంలో ఇలా చిచ్చురేగడం రెండోసారి. ఇంతకీ అయేషా ఏమంటుందో!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X