ఆ హీరోయిన్ పెళ్లయిపోయింది

ఇక ఈ మథ్య ఈ జంట గోవాలో రెండు హోటళ్ళు కూడా తెరిచారు. దాంతో ఇక సినిమాలు లేకున్నాఆ వ్యాపారంలో బిజీగా ఉంటారు. అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్న టూరిజం కేంద్రాలలో హోటళ్ళు తెరవాలనే ప్లానులో ఉన్నారని శ్రేయాభిలాషులతో అంటున్నారు. అలాగే పెళ్ళయినా నా భర్త సైడు నుండి సినీ కెరిర్ కి పూర్తి సహాయసహకారాలు అందుతాయంటూ ఆయేషా సినీ నిర్మాతలను, దర్శకులను లాక్కునే ప్రయత్నాలు అప్పుడే చేస్తోంది. అలాగే తెలుగు పరిశ్రమలో తన సన్నిహితులు కొద్ది మందికి రెండు వారాల్లో పార్టీ ఎరేంజ్ చేస్తానని పర్శనల్ గా హామీ ఇచ్చిందని సమాచారం.


Click it and Unblock the Notifications











