అనుభవం పాతదే..పెళ్ళే కొత్త

అయినా హనీమూన్ అయినా లండన్ లో ఎక్కువ బాగం గడిపాం. అది ఇద్దరికీ బాగా పరిచయమైన ఏరియానే. దాంతో స్పెషల్ ఎఫెక్టు ఏమీ లేదు. ఇంతకు ముందు అతినితో పార్టీలుకు వాటికి వెళ్లినట్లే ఉంది. అప్పటికీ పెళ్ళియిందికదా మెచ్యూర్ ఉండాలని నటించినా వర్కవుట్ కావటం లేదు. అయితే పెళ్ళి ఓ రెస్టారెంట్ ఓనర్ ని పెళ్లి చేసుకోవటం మంచి లాభం..ఎందుకంటే నేను వంట చేయక్కర్లేదు తెలుసా అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. పెళ్ళయిన తర్వాత లావు అవుతానని నా స్నేహితులంతా బెదిరిస్తున్నారు. అయితే ఆ ప్రమాదం లేదు. నేను ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. జిమ్ కి రోజూ వెళ్తున్నా అంటోంది. అందుకనే పెళ్ళికి ముందు కాస్త దూరంగా ఉంటే పెళ్ళయితే ఆ అనుభవాలు కొత్తగా ఉంటాయి అంటున్నారు సీనియర్స్.


Click it and Unblock the Notifications











