twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుభవం పాతదే..పెళ్ళే కొత్త

    By Staff
    |

    Ayesha Takia
    సూపర్ హీరోయిన్ ఆయేషా టకియా ఈ మధ్యనే పెళ్ళి చేసుకుని హానిమాన్ కి యూరప్ కి వెళ్ళింది. అక్కడనుంచి రాగానే ఎలా ఉన్నాయి ఆ అనుభవాలు అని అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలు విచిత్రంగా ఉన్నాయి. పెళ్ళి తర్వాత ఏం మార్పు కన్పడుతోంది అంటే..నిజంగా చెప్పాలంటే పెద్ద మార్పేమీ కనపడటం లేదు..మా ఆయన ఫరాన్ అజ్మీ గత ఐదేళ్ళుగా మా కుటుంబంలో ఓ భాగం. అందులోనూ మాకు క్లోజ్ ప్రెండ్స్ కూడా ఎవరూ లేరు. నేను, మా చెల్లెలు, మా అమ్మ అంతే..అందరం అతనితో పూర్తిగా పరిచయం ఉన్నవాళ్లమే. ధాంతో మా వెడ్డింగ్ రింగ్స్ చూసినప్పుడు తప్ప మాకు పెళ్ళి అయిందంటే నమ్మబుద్ది కావటంలేదు.

    అయినా హనీమూన్ అయినా లండన్ లో ఎక్కువ బాగం గడిపాం. అది ఇద్దరికీ బాగా పరిచయమైన ఏరియానే. దాంతో స్పెషల్ ఎఫెక్టు ఏమీ లేదు. ఇంతకు ముందు అతినితో పార్టీలుకు వాటికి వెళ్లినట్లే ఉంది. అప్పటికీ పెళ్ళియిందికదా మెచ్యూర్ ఉండాలని నటించినా వర్కవుట్ కావటం లేదు. అయితే పెళ్ళి ఓ రెస్టారెంట్ ఓనర్ ని పెళ్లి చేసుకోవటం మంచి లాభం..ఎందుకంటే నేను వంట చేయక్కర్లేదు తెలుసా అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. పెళ్ళయిన తర్వాత లావు అవుతానని నా స్నేహితులంతా బెదిరిస్తున్నారు. అయితే ఆ ప్రమాదం లేదు. నేను ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. జిమ్ కి రోజూ వెళ్తున్నా అంటోంది. అందుకనే పెళ్ళికి ముందు కాస్త దూరంగా ఉంటే పెళ్ళయితే ఆ అనుభవాలు కొత్తగా ఉంటాయి అంటున్నారు సీనియర్స్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X