సూపర్ హీరోయిన్ పెళ్ళి త్వరలోనే

ఫర్హాన్ అజ్మీ ఏమి పరాయి వాడు కాదుట. చాలా కాలంగా ఆమెతో రాసుకు పూసుకు తిరుగుతున్న బాయ్ ఫ్రెండే. ఈ మథ్య వాళ్ళిధ్దరూ కలసి గోవాలో రెండు హోటళ్ళు కూడా తెరిచారుట. అంటే బాగా దూర దృష్టి ఉన్న జంట అన్నమాట. అంతేగాక దేశ వ్యాప్తంగా ఉన్న టూరిజం కేంద్రాలలో హోటళ్ళు తెరవాలనే ప్లానులో ఉన్నారట. అలాగే పెళ్ళయినా ఆమెకి భర్త సైడు నుండి సినీ కెరిర్ కి పూర్తి సహాయసహకారాలు అందుతాయట.
అసలు ఇప్పుడే ఆమెకు సినీ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. మరి పెళ్ళయితే ఇంకేమి ఉంటాయి ఇంతోటి దానికి ఆ కాబోయే భర్త హామీలివ్వటం యేమిటి బడాయి కాకపోతే అంటున్నారు హిందీ పరిశ్రమవారు. ఆమె చేతిలో Jaane Kahan Se Ayie అనే సినిమా ఒకటే ఉంది. ఇక ఈ ఈ వివాహం రిపెష్షన్ రెండవ తేదీన జరుపుతున్నారు. తెలుగు పరిశ్రమనుండి పూరీజగన్నాధ్, నాగార్జున అటెండవుతారని సమాచారం.


Click it and Unblock the Notifications











