ఆయేషాకు లావు భయం!!!
ఆయేషా టకియా ఉండడమే కొంచెం లావు. ఆయేషా టకియాకు ఆ లావు భయపెడుతోందట. పాలతో తయారు చేసినట్టుండే ఆమె అందాలు మరీ లావెక్కుతుండడంతో చూడడానికి ఎబ్బెట్టుగా తయారవుతున్నాయట. స్లిమ్ గా ఉన్న తారలు తెరమీదకు వస్తుండడంతో దర్శక, నిర్మాతలు తనను పట్టించుకోరేమోనని గుబులుగా ఉందట. ఊబకాయాన్ని తగ్గించుకునే పని మొదలుపెట్టబోతోందట మరి. గుబ్బకాయలాగా తయారయితే బాధలు ఇలానే ఉంటాయమ్మా టకియమ్మా.


Click it and Unblock the Notifications











