Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బర్త్ డే స్పెషల్: ఈషా గుప్తా హాటెస్ట్ బికినీ ఎక్స్ ఫోజింగ్
హైదరాబాద్: ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. నేటితో ఈషా గుప్తా 29వ వడిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన హాట్ విషయాలపై ఓ లుక్కేద్దాం.
మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది.
అంతే కాకుండా మెస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఆ మధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ...‘నా జీవితంలో హృతిక్‌ని రెండు సార్లు మాత్రమే కలిసాను. తనితో ఎఫైర్ లేదు' అని స్పష్టం చేసింది.
ఇషా గుర్తా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమెకు నేహ అనే సోదరి కూడా ఉంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టబద్దురాలైంది. న్యూకాస్టల్ యూనివర్శిటీ ఆమెకు లా స్కాలర్ షిప్ స్పానర్ చేసినా...దాన్ని కాదనుకుని బాలీవుడ్లో ఎంటరైంది. కింగ్ ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటెలకు ఫోజులు ఇచ్చింది ఇషా గుప్తా.
బికినీకి పర్ ఫెక్టుగా ఫిట్ అయ్యే టోన్డ్ బాడీ ఉండటంతో ఆమె అందాలకు మరింత గుర్తింపు వచ్చింది.
మిస్ ఫోటోజెనిక్
2007లో
జరిగిన
ఫెమినా
మిస్
ఇండియా
పోటీల్లో
పాల్గొన్న
ఇషా
గుప్తా.....మిస్
ఫోటో
జెనిక్
అవార్డు
గెలుచుకుంది.
మిస్
ఇండియా
ఇంటర్నేషనల్
రేసులో
మూడో
స్థానం
దక్కించుకుంది.
2010లో
కింగ్
ఫిషర్
క్యాలెండర్‌పై
దర్శనమిచ్చింది.
తొలి చిత్రం
మహేష్
భట్
సినిమా
‘జెన్నత్
2'
చిత్రం
ద్వారా
ఇషా
గుప్తా
బాలీవుడ్
ఎంట్రీ
ఇచ్చింది.
డిసైరబుల్ ఉమెన్
ఇషా
గుప్తా
టోన్డ్
బాడీని
ఇష్టపడే
అభిమానులు
చాలా
మందే
ఉన్నారు.
2012
టైమ్స్
టాప్
50
మోస్ట్
డిజైరబుల్
ఉమెన్
లిస్టులో
ఇషా
గుప్తా
13వ
స్థానం
దక్కించుకుంది.
స్టడీ
మనిపాల్
యూనివర్శిటీ
నుండి
ఇషా
గుప్తా
మాస్
కమ్యూనికేషన్లో
పట్టా
పొందింది.
బాలీవుడ్ కెరీర్
న్యూకాస్టల్
యూనివర్శిటీ
నుండి
ఆమెకు
లా
స్కాలర్
షిప్
ఆఫర్
వచ్చింది.
కానీ
ఆమె
దాన్ని
కాదనుకుని
బాలీవుడ్
ని
కెరీర్
గా
ఎంచుకుంది.
ఫిల్మోగ్రఫీ
ఇషా
గుప్తా
ఇప్పటి
వరకు
జన్నత్
2,
రాజ్
3డి,
గోరీ
తెరె
ప్యార్
మే,
హమ్
షకల్స్
తదితర
చిత్రాల్లో
నటించింది.
నామినేషన్స్
జన్నత్
2
చిత్రానికి
గాను
2013లో
బెస్ట్
ఫిమేల్
డిబట్
ఫిల్మ్అవార్డ్
అవార్డు
నామినేట్
అయింది.
అదే
విధంగా
జన్నత్
2,
రాజ్
3డి
స్టార్
డస్ట్
అవార్డుల్లో
సూపర్
స్టార్
టుమారో
అవార్డకు
నామినేట్
అయింది.
డేటింగ్
ఇషా
గుప్తా
ఆ
మధ్య
హృతిక్
రోషన్‌తో
డేటింగ్
చేస్తున్నట్లు
వార్తలు
వచ్చాయి.
అయితే
ఈ
వార్తను
ఇద్దరూ
ఖండించారు.
హానర్స్
2013లో
ఎఫ్హెచ్ఎం
వరల్డ్
సెక్సియెస్ట్
ఉమెన్
లిస్టులో
55వ
స్థానం,
టైమ్స్
ఆఫ్
ఇండియా
మోస్ట్
ప్రామిసింగ్
న్యూ
కమర్
2012
హాట్
లిస్ట్‌లో
5వ
స్థానం
దక్కించుకుంది.
29వ వడిలోకి..
నేటితో
ఇషా
గుప్తా
29వ
వడిలోకి
అడుగు
పెడుతోంది.