తెరపై తెగింపు: టాప్ లెస్ హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: రంగం ఏదైనా...తెగింపుగా ముందుకు సాగినపుడే పోటీని తట్టుకోగలం. సినిమా రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇతర నటీనటులతో పోటీ పడి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నపుడే ఇక్కడ మనుగడ సాధ్యం అవుతుంది. లేకుంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.

బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు కూడా కెరీర్లో ఎదగడానికి తెగింపుగా ముందుకు సాగుతున్నారు. పలువురు స్టార్స్ తమ ఇమేజ్‌ను పనంగా పెట్టి ప్రమోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. ఇక హీరోయిన్లు...అందాల ఆరబోత విషయంలో తెగింపుగా ముందుకు సాగుతున్నారు. తెగింపు అంటే అందాలు విచ్చలవిడిగా ఆరబోయడమేనా? అని ప్రశ్నించే వారు ఉండవచ్చుగాక. కానీ సినిమా ప్రపంచంలోని నవరసాల్లో ఇదీ ఒకటి. అసభ్యత లేనంత వరకు అందాల ఆరబోత అనేది ఆమోదించాల్సిన విషయమే.

కథానుగుణంగా హీరోయిన్లు కాస్త గ్లామర్ డోసు పెంచడం, రొమాంటిక్ సన్నివేశాలు పండటం కోసం కొన్ని సార్లు నగ్నంగా, అర్ధనగ్నంగా నటించడం తప్పుకాదనేది సినీ ప్రియుల అభిప్రాయం. అయితే కథతో సంబంధం లేకుండా కేవలం బూతు సీన్లతో కలెక్షన్లు రాబట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం విమర్శించాల్సిందే. ఒక ప్రఖ్యాత చిత్రకారుడి నగ్న కళాఖండాలను అద్భుతమని పొగడటానికి, నగ్న బూతు బొమ్మలను చీ కొట్టడానికి ఎంత తేడా ఉందో....పై విషయంలోనూ అంతే తేడా ఉంది.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

షారుక్ ఖాన్‌కు జోడీగా జబ్ తక్ హై జాన్ చిత్రంలో నటించిన కత్రినా కైఫ్....టాప్ లెస్‌గా నటించింది.

విద్యా బాలన్

విద్యా బాలన్

డర్టీ పిక్చర్ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యా బాలన్ కథానుగుణంగా టాప్ లెస్ సీన్లలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకు పలు అవార్డులు దక్కాయి.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

జిస్ 3 చిత్రంలో సన్నీ లియోన్ టాప్ సీన్లలో రణదీప్ హుడాతో కలిసి నటించింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లు అసభ్యంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

కరీనా కపూర్

కరీనా కపూర్

హీరోయిన్ కత్రినా కైప్ కుర్బాన్ చిత్రంలోని లవ్ మేకింగ్ సీన్లలో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి టాప్ లెస్ సీన్లలో నటించింది.

సర్వీన్ చావ్లా...

సర్వీన్ చావ్లా...

హీరోయిన్ సుర్వీన్ చావ్లా ఆమె నటించిన ‘హేట్ స్టోరీ 2' చిత్రం ప్రమోషన్ పోస్టర్ల కోసం టాప్ లెస్ ఫోటో షూట్లలో పాల్గొంది. ఇదంతా దర్శక నిర్మాతలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి చేసిన ప్రయత్నం.

ఇషా గప్తా

ఇషా గప్తా

జన్నత్ 2 చిత్రంలో హీరోయిన్ ఇషా గుప్తా ఇమ్రాన్ హస్మితో కలిసి టాప్ లెస్‌గా రొమాంటిక్ సీన్లలో నటించింది.

నేహా ధూపియా

నేహా ధూపియా

హీరోయిన్ నేహా ధూపియా ‘జూలీ' చిత్రంలో టాప్ లెస్ సీన్లలో నటించింది.

ఉదితా గోస్వామి

ఉదితా గోస్వామి

బాలీవుడ్ హీరోయిన్ ఉదితా గోస్వామి ‘పాప్' చిత్రంలో జాన్ అబ్రహంతో కలిసి టాప్ లెస్ సీన్లలో నటించింది.

తనుశ్రీ దత్తా

తనుశ్రీ దత్తా

హీరోయిన్ తనుశ్రీ దత్తా ‘ఆషిఖ్ బనాయా అప్నే' చిత్రంలో ఇమ్రాన్ హస్మితో కలిసి టాప్ లెస్ సీన్లలో నటించింది.

పావోలి దామ్

పావోలి దామ్

బాలీవుడ్ హీరోయిన్ పావోలి దామ్ ‘హేట్ స్టోరీ' చిత్రంలో టాప్ లెస్ సీన్లలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X