»   » ఘాటైన సెక్స్ సీన్లు: తెలుగులో ‘బిఏ పాస్’(ఫోటోలు)

ఘాటైన సెక్స్ సీన్లు: తెలుగులో ‘బిఏ పాస్’(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులు`రివార్డులు అందుకొన్న చిత్రం ‘బి.ఎ.పాస్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో సంపత్‌కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మాతగా, ‘మినిమం గ్యారెంటీ మూవీస్‌' (ఎం.జి.ఎం) ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత వి.ఎస్‌.పి.తెన్నేటి సంభాషణలు సమకూర్చడం విశేషం.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.అచ్చిబాబు మాట్లాడుతూ... ‘ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత భరత్‌ షా, చిత్ర దర్శకుడు అజయ్‌ బాల్‌ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం తెలుగు సెన్సార్‌ పూర్తయ్యింది. డబ్బింగ్‌ చిత్రం అనే విషయం ఎక్కడా గుర్తుకు రాకుండా.. చాలా సహజసిద్ధంగా తెలుగు సంభాషణలు అందించిన వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిత్రాన్ని హిందీలో వలె తెలుగులోనూ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

శిల్పా శుక్ల, షాదబ్‌ కమల్‌, రాజేష్‌ శర్మ, దివ్యేందు భట్టాచార్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్‌, దర్శకత్వం: అజయ్‌ బాల్‌, నిర్మాత: ఎం.అచ్చిబాబు!!

మగ వ్యభిచారులు

మగ వ్యభిచారులు

మేల్ ప్రాసిట్యూషన్(మగ వ్యభిచారులు)కథాంశంతో రూపొందిన ఈచిత్రంలో శిల్పా శుక్లా, షాదబ్ కమల్, రాజేష్ వర్మ, దిబ్యేందు భట్టాచార్య ముఖ్య పాత్రల్లో నటించారు.

బిఏ కుర్రాడు

బిఏ కుర్రాడు

బిఏ పాసైన కుర్రాడు ఎలాంటి పరిస్థితుల కారణంగా సంపన్న కుటుంబాల స్త్రీల కామవాంఛ తీర్చే వ్యభిచారిగా మారాడు? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ.

బిఏ పాస్

బిఏ పాస్

బిఏ పాస్ చిత్రం ప్రఖ్యాత ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించారు. మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇమేజైన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్, సౌత్ కొరియా జాంజు ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు.

తెలుగులో

తెలుగులో

ఈ చిత్రాన్ని తెలుగులో సంపత్‌కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మాతగా, ‘మినిమం గ్యారెంటీ మూవీస్‌' (ఎం.జి.ఎం) ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత వి.ఎస్‌.పి.తెన్నేటి సంభాషణలు సమకూర్చడం విశేషం.

నటీనటులు

నటీనటులు

శిల్పా శుక్ల, షాదబ్‌ కమల్‌, రాజేష్‌ శర్మ, దివ్యేందు భట్టాచార్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్‌, దర్శకత్వం: అజయ్‌ బాల్‌, నిర్మాత: ఎం.అచ్చిబాబు!!

మగ వ్యభిచారులు

మగ వ్యభిచారులు

మేల్ ప్రాసిట్యూషన్(మగ వ్యభిచారులు)కథాంశంతో రూపొందిన ఈచిత్రంలో శిల్పా శుక్లా, షాదబ్ కమల్, రాజేష్ వర్మ, దిబ్యేందు భట్టాచార్య ముఖ్య పాత్రల్లో నటించారు.

బిఏ కుర్రాడు

బిఏ కుర్రాడు

బిఏ పాసైన కుర్రాడు ఎలాంటి పరిస్థితుల కారణంగా సంపన్న కుటుంబాల స్త్రీల కామవాంఛ తీర్చే వ్యభిచారిగా మారాడు? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ.

తెలుగులో

తెలుగులో

ఈ చిత్రాన్ని తెలుగులో సంపత్‌కుమార్‌ సమర్పణలో ఎం.అచ్చిబాబు నిర్మాతగా, ‘మినిమం గ్యారెంటీ మూవీస్‌' (ఎం.జి.ఎం) ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ చిత్రానికి ప్రముఖ నవలా రచయిత వి.ఎస్‌.పి.తెన్నేటి సంభాషణలు సమకూర్చడం విశేషం.

English summary
'BA Pass' telugu film passes censor.
Please Wait while comments are loading...