బాద్‌షా : పిల్లి పద్మనాభ సింహా పాత్రలో బ్రహ్మీ కామెడీ కేక

By Bojja Kumar

హైదరాబాద్ : గతంలో అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం, జూ ఎన్టీఆర్ మధ్య కామెడీ సీన్లు ఓ రేంజిలో పేలిసన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో గురు శిష్యులుగా నటించిన వీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అదే విధంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' సినిమాలో పద్మశ్రీ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ కేకపుట్టించింది.

తాజాగా జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన 'బాద్ షా' చిత్రంలో కామెడీ సీన్లు థియేటర్లను షేక్ చేస్తున్నాయి. ఈచిత్రం బ్రహ్మానందం ఇన్స్‌పెక్టర్ 'పిల్లి పద్మనాభ సింహా' పాత్రలో పోషించారు. ఈ పాత్రలో బ్రహ్మానందం విపరీతంగా నవ్వించాడు, బ్రహ్మానందం పాత్ర సినిమాలో ఓ హైలైట్ గా చెప్పుకోవచ్చు.

బాద్ షాలో బ్రహ్మానందం

బాద్ షాలో బ్రహ్మానందం

బాద్ షా సినిమాలో బ్రహ్మానాందం కామెడీ సీన్

బాద్ షాలో బ్రహ్మానందం

బాద్ షాలో బ్రహ్మానందం

గతంలో అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం, జూ ఎన్టీఆర్ మధ్య కామెడీ సీన్లు ఓ రేంజిలో పేలిసన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో గురు శిష్యులుగా నటించిన వీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

బాద్ షాలో బ్రహ్మానందం

బాద్ షాలో బ్రహ్మానందం

అదే విధంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు' సినిమాలో పద్మశ్రీ పాత్రలో బ్రహ్మానందం పండించిన కామెడీ కేకపుట్టించింది.

బాద్ షాలో బ్రహ్మానందం

బాద్ షాలో బ్రహ్మానందం

తాజాగా జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా' చిత్రంలో కామెడీ సీన్లు థియేటర్లను షేక్ చేస్తున్నాయి. ఈచిత్రం బ్రహ్మానందం ఇన్స్‌పెక్టర్ ‘పిల్లి పద్మనాభ సింహా' పాత్రలో పోషించారు.

బాద్ షాలో బ్రహ్మానందం

బాద్ షాలో బ్రహ్మానందం

ఎన్టీఆర్, నాజర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లో నవ్వులు పూయించాయి.

హీరోయిన్ కాజల్ తండ్రి నాజర్ హైదరాబాద్ సిటీ కమీషనర్. వాళ్ల ఫ్యామిలీలో ఒక మెంబర్ బ్రహ్మానందం. ఎన్టీఆర్, నాజర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లో నవ్వులు పూయించాయి. హాలీవుడ్ సినిమా 'ఇన్ సెప్చన్' నుంచి తీసుకున్న 'లివింగ్ అవుట్ ఎ డ్రీమ్' అనే కాన్సెప్ట్ ని శ్రీను వైట్ల బ్రహ్మానందం కామెడీ ట్రాక్ లో ఉపయోగించారు. డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వర రావు పాత్రలో ఎం.ఎస్ నారాయణ మంచి కామెడీ పంచారు.

కాగా...'బాద్‌షా' ఈ రోజు ఉదయం 5.09 గంటలకే ఓవర్సీస్(ప్రీమియర్ షోలు)తో పాటు ఇండియాలో(బెన్ ఫిట్ షోలు)నూ విడుదలైంది. విడుదలైన ప్రతి చోట సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా పూర్తి వినోదాత్మక చిత్రమని, శ్రీను వైట్ల గత సినిమాలతో కాస్త పొలికలు ఉన్నప్పటికీ ఆద్యంతం ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్‌గా ఉందనే టాక్ వినిపిస్తోంది.

'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, తమన్ సంగీతం అందించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X