భయపెడుతున్న జూ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ లుక్స్ (న్యూ ఫోటోస్)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'బాద్ షా' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో జూ ఎన్టీఆర్ డిఫరెంట్ డిపరెంట్ గెటప్స్‌లలో కనిపించనున్నారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్‌కు సంబంధించి కొన్ని కొత్త ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఎన్టీఆర్...కాస్త భయ పెడుతూ, కాస్త స్టైలిష్ గా, కాస్త రొమాంటిక్ గా, కాస్త డాన్సింగ్ స్టార్‌గా ఆకట్టుకుంటున్నారు. అఫోటోలను క్రింది స్లైడ్ షోలో వీక్షించండి.
ఫోటోలు:

ఈ ఫోటో చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ లుక్ కాస్త భయ పెట్టేదిగా ఉంది కదూ..

ఇది మాత్రం కాస్త స్టైలిస్ గానే కనిపిస్తోంది.

ఈ స్టిల్ చూస్తుంటే మాత్రం డాన్ కల ఉట్టి పడుతోంది.

ఈ స్టిల్ చూస్తుంటే జూ ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో డాన్సులు అదరగొట్టాడని స్పష్టం అవుతోంది.

ఈ స్టిల్ చూస్తుంటే జూ ఎన్టీఆర్ బాద్ షా చిత్రంలో డాన్సులు అదరగొట్టాడని స్పష్టం అవుతోంది.

బాద్ షా చిత్రంలో కాజల్, ఎన్టీఆర్ రొమాన్స్.

బాద్ షా చిత్రంలో కాజల్, ఎన్టీఆర్ రొమాన్స్.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు.
దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











