శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'బాద్ షా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. నేటితో ఈ చిత్రం షూటింగ్ పూర్తయి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో 'బాద్ షా' చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి.

అయితే ఈ ఫోటోల్లోని ఒక దానిని నిశితంగా పరిశీలిస్తే సెట్స్‌లో జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల ఏదో ఒక విషయమై వాదులాడుకుని గొడవపడ్డట్లు స్పష్టమవుతోంది. పక్కనే ఉన్న కాజల్ వీరి వాదనపై విస్మయం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. మీరు ఆ దృశ్యాన్ని క్రింది స్లైడ్ షోలో...15వ స్లైడ్‌లో స్పష్టంగా వీక్షించవచ్చు.

ఇతర ఫోటోలను పరిశీలిస్తే...సినిమాలో జూ ఎన్టీఆర్ గత సినిమాల్లోకంటే మరింత స్టైలిష్‌గా, డిపరెంట్ గెటప్స్‌లలో ఆకట్టుకుంటాడని తేటతెల్లం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ లాస్ట్ స్టేజీలో ఉన్న 'బాద్ షా' చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న 'బాద్ షా' ఆడియో వేడుక గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

జూ ఎన్టీఆర్‌కు సన్నివేశం గురించి వివరిస్తున్న శ్రీను వైట్ల

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

బాద్ షా షూటింగులో భాగంగా సీన్ ను స్వయంగా చేస్తూ వివరిస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

టెక్నీషియన్స్ కు సూచనలు ఇస్తున్న శ్రీను వైట్ల

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

బాద్ షా సెట్లో ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

శ్రీను వైట్ల లుక్ అందిరింది కదూ..

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

శ్రీను వైట్ల లుక్ అందిరింది కదూ..

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

నిర్మాత బండ్ల గణేష్ తో శ్రీను వైట్ల

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

సీన్ గురించి వివరిస్తున్న శ్రీను వైట్ల

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

ఈ స్టిల్ చూస్తుంటే ఖర్చుకు వెనకాడకు....నీడబ్బులు తిరిగి వచ్చేట్టు చేసే బాధ్యత నాది అని నిర్మాతకు దర్శకుడు చెబుతున్నట్లుంది కదూ!

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

హీరోయిన్ కాజల్ తో దర్శకుడు శ్రీను వైట్ల చిట్ చాట్

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

బాద్ షా షూటింగ్ సెట్లో బండ్ల గణేష్, శ్రీను వైట్ల, జూ ఎన్టీఆర్

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

షూటింగ్ మధ్యలో కాస్త రిలాక్స్ అయి కబుర్లు చెప్పుకుంటున్న శ్రీను వైట్ల, జూ ఎన్టీఆర్

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

షూటింగ్ సెట్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బండ్ల గణేష్, శ్రీను వైట్ల

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

షూటింగు స్పాట్లో ఎండ బాగా కొడుతుండటంతో మేకప్ పాడుకాకుండా తనకు తానే గొడుగు పట్టుకున్న జూ ఎన్టీఆర్

శ్రీను వైట్లతో జూ ఎన్టీఆర్ గొడవ?(ఈ ఫోటోయే సాక్ష్యం!)

ఈ ఫోటో చూస్తుంటే సీన్ ఇలా చేస్తే బాగుంటుంది అని జూ ఎన్టీఆర్ శ్రీను వైట్లతో వాదిస్తున్నట్లు, గొడవ పడుతున్నట్లు ఉంది కదూ...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X