»   » నగ్నంగా ఇలియానా, సన్నీ లియోన్ మసాలా.... (‘బాద్షాహో’ టీజర్)

నగ్నంగా ఇలియానా, సన్నీ లియోన్ మసాలా.... (‘బాద్షాహో’ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అజయ్ దేవగన్, ఇలియానా, ఇమ్రాన్ హష్మి, ఇషా గుప్తా, విద్యుత్ ఝామ్ వాల్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రధారులుగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'బాద్షాహో'. 1975 ఇండియా ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఓ సంఘటనను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ రిలీజైంది. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్లో సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మిలన్ లూథ్రియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజత్ అరోరా కథ అందించారు.

నగ్నంగా నటించిన ఇలియానా

నగ్నంగా నటించిన ఇలియానా

సినిమాలోని ఓ సీన్లో ఇలియానా నగ్నంగా నటించింది. హీరో అజయ్ దేవగన్‌తో రొమాన్స్ చేసే ఈ సీన్లో ఇలియానా ఇంత సాహసోపేతంగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటిస్తుందని ఎవరూ ఊహించలేదు.

సన్నీ లియోన్ మసాలా

సన్నీ లియోన్ మసాలా

బాలీవుడ్ కిస్సుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మి ఈ చిత్రంలో సన్నీ లియోన్‌తో కలిసి రొమాంటిక్ మసాలా దట్టించిన సీన్లలో నటించారు. దీన్ని బట్టి సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా ఓ రేంజిలో ఉంటుందని స్పష్టమవుతోంది.

కథేంటి?

కథేంటి?

‘బాద్షాహో' చిత్రం 6 గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ ఆరు పాత్రల్లో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, ఇలియానా, విధ్యుత్ జామ్‌వాల్, ఇషా గుప్తా, సంజయ్ మిశ్రా నటిస్తున్నారు.

1975 ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్‌తో

1975 ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్‌తో

1975 ఎమర్జెన్సీ కాలంనాటి సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఓ ట్రక్కులో కోట్లాది రూపాయల విలువైన బంగారం తలించారని, 600 కిలో మీటర్లు 96 గంటపాటు జరిగే ఈ ప్రాయాణంలో ఏం జరిగింది? ఈ ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఏమిటనే కాన్సెప్టుతో సినిమా తెరకెక్కుతోంది.

రిలీజ్ డేట్

సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అంకిత్ తివారీ సంగీతం అందిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు అద్దంపట్టేలా సినిమా ఉంటుందని అంటున్నారు.

English summary
Gulshan Kumar presents a T-Series production in association with Vertex Motion Pictures Pvt Ltd. Produced by Bhushan Kumar Krishan Kumar and Milan Luthria, the official teaser of Baadshaho the upcoming Indian action thriller film written by Rajat Arora, directed by Milan Luthria. It features Ajay Devgn, Emraan Hashmi, Esha Gupta, Ileana D'Cruz Vidyut Jammwal and Sanjay Mishra in the lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu