»   » ‘బాహుబలి-2’ ఆడియన్స్ టాక్: కొందరు నెగెటివ్‌గా...

‘బాహుబలి-2’ ఆడియన్స్ టాక్: కొందరు నెగెటివ్‌గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అంతా ఊహించినట్లే వెండితెరపై మరో అద్భుతం ఆవిష్కరించాడు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 2 ది కంక్లూజన్ ఈ రోజు విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా ఎంతో అద్భుతంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఎప్పుడూ రాక పోవడంతో సినిమా..... వెండితెరపై ఈ కళాకండాన్ని చూసిన వారంతా సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం అన్ని బాషల్లో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సస్పెన్స్ కూడా సినిమాపై ముందు నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి అలానే ఉండేలా చేసింది. సినిమాకు వెళ్లిన వారికి ఈ ప్రశ్నకు సమాధానం దొరకడంతో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని సీన్లు ప్రేక్షకులను కన్నులవిందు చేసాయి.


సినిమా చూసిన పలువురు తమతమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొందరు నెగెటివ్ గా కూడా స్పందించారు. మరి వారి నుండి టాక్ ఎలా ఉందో చూద్దాం...


బ్లాక్ బస్టర్ హిట్టే

బ్లాక్ బస్టర్ హిట్టే

.


ప్యూర్ విజువల్ డిలైట్

ప్యూర్ విజువల్ డిలైట్

.


జీనియస్ ఫిల్మ్ మేకర్

జీనియస్ ఫిల్మ్ మేకర్

.


సెకండాఫ్ యావరేజ్

సెకండాఫ్ యావరేజ్

.


సెకండాఫ్ డిసప్పాయింట్మెంట్

సెకండాఫ్ డిసప్పాయింట్మెంట్

.


మాటల్లో చెప్పలేను సూపర్

మాటల్లో చెప్పలేను సూపర్

.


అమేజింగ్ మూవీ

అమేజింగ్ మూవీ

.


ఫన్, లవ్, సెంటిమెంట్, ఎపిక్ వార్

ఫన్, లవ్, సెంటిమెంట్, ఎపిక్ వార్

.


మిస్ కావొద్దు

మిస్ కావొద్దు

.


బిగ్గెర్ అండ్ బెటర్ మూవీ

బిగ్గెర్ అండ్ బెటర్ మూవీ

.English summary
Director SS Rajamouli's telugu movie Bahubali 2 has received positive reviews from audience, who are bowled over by the performance of lead actors and rich productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu