»   » షాకింగ్: బాహుబలి 2 టికెట్ రేటు రూ. 2400... కావాలంటే బుక్ చేసుకోండి!

షాకింగ్: బాహుబలి 2 టికెట్ రేటు రూ. 2400... కావాలంటే బుక్ చేసుకోండి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనం హైదరాబాద్‌లో ఎంత మంచి లగ్జరీ థియేటర్‌కు వెళ్లినా.... టికెట్ రేటు రూ. 300లకు మించదు. బెంగుళూరులో అయితే రూ. 600 వరకు టికెట్ ఖరీదు ఉంటుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో బాహుబలి టికెట్ రేటు చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

ఢిల్లీలోని PVR: Director's Cut అనే థియేటర్లో ప్లాటినమ్ సుపీరియ్ క్లాస్ టికెట్ రూ. 2400 రేటుకు అమ్ముతున్నారు. బాహుబలి టికెట్ మాత్రమే ఇంత ఎక్కువ రేటుకు అమ్మతున్నారు. ఇక్కడ సినిమాకు ఉన్న డిమాండును బట్టే టికెట్ రేటు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని 'బాహుబలి 2' సినిమాకు అక్కడ ఎంత డిమాండ్ ఉండో అర్థం చేసుకోవచ్చు.


ఇతర సినమాల టికెట్ రేట్లు తక్కువే

ఇతర సినమాల టికెట్ రేట్లు తక్కువే

ఇదే థియేటర్లో సేమ్ క్లాస్ టికెట్ హాలీవుడ్ మూవీ బ్యూటీ అండ్ ది బీస్ట్ అయితే రూ. 400లకు అమ్మతుండగా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ టికెట్ రూ. 1200లకు అమ్ముతున్నారు.


లగ్జరీగా చూడాలనుకుంటే

లగ్జరీగా చూడాలనుకుంటే

ఈ రేట్లను చూసి సామాన్య తెలుగు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతున్నాడు. ఢిల్లీలో ఉండే బాహుబలి అభిమానులు అత్యంత లగ్జరీగా సినిమా చూడాలని అనుకుంటే ఈ థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
మీరు ఈ సైట్లో బాహుబలి-2 టికెట్లు కొన్నారా? అయితే మీరు మోసపోయారు!

మీరు ఈ సైట్లో బాహుబలి-2 టికెట్లు కొన్నారా? అయితే మీరు మోసపోయారు!

బాహుబలి-2 సినిమాపై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసారు. ఓ నకిలీ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి టికెట్ల అమ్మకం ప్రారంభించారు. ఒక వేళ మీరుగానీ ఆ సైట్లో టికెట్స్ కొని ఉంటే మీరు మోసం పోయినట్లే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి-ది కంక్లూజన్

బాహుబలి-ది కంక్లూజన్

బాహుబలి-ది కంక్లూజన్ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాల కోసం క్లిర్ చేయండి.
English summary
Baahubali 2 is geraing up for a big release this Friday and the euphoria and the anticipation has sky rocketed. We just came across something that has shocked us. Apparently, the rates of Baahubali tickets have gone as high as Rs 2400.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu