వావ్... ఎంత అద్భుతంగా ఉందో (బాహుబలి 2 సాండ్ ఆర్ట్ వీడియో)
ముంబైకి చెందిన ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ శర్వం పటేల్ బాహుబలి 2 ట్రైలర్ ను శాండ్ ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వారంతా శర్వంలోని అద్భుత నైపుణ్యానికి ముగ్దులైపోతున్నార
హైదరాబాద్: బాహుబలి 2 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ట్రైలర్లు, టీజర్లు, పోస్టర్లు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలు హోరెత్తిపోతున్నాయి.
ముంబైకి చెందిన ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ శర్వం పటేల్ బాహుబలి 2 ట్రైలర్ ను శాండ్(ఇసక) ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వారంతా శర్వంలోని అద్భుత నైపుణ్యానికి ముగ్దులైపోతున్నారు.
వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
బాహుబలి 2 శాండ్ ఆర్ట్ వీడియో ఇండియన్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

బాహుబలి-2లో విచిత్రమైన ఆయుధాలు (న్యూ వర్కింగ్ ఫోటోస్)

తమన్నా పవర్ కూడా పని చేయలేదు: పెళ్లిపై ప్రభాస్ షాకింగ్ స్టేట్మెంట్



Click it and Unblock the Notifications











