'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ :రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయంతో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'బాహుబలి'. చిత్రీకరణ కార్యక్రమాలకు శనివారం ఉదయం కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. చిత్రీకరణ చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దాంతో రాతివనాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు. షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ స్లైడ్ షో లో ...

 'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని రాతి వనాల్లో చిత్రీకరణ మొదలైంది. అంతా హడావిడి.

 'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ఈ నెల 14 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. తర్వాత రాజమౌళి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూఎస్ వెళతారు. యూఎస్ నుంచి తిరిగి వచ్చాక మలి షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలవుతుంది.

 'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

తెలుగు సినీజానపద స్వర్ణయుగ చరిత్రను పునరావృతం చేసేలా ‘బాహుబలి' చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. కర్నూలులో నాలుగు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే అటు పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి ఓ యజ్ఞంలా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

షూటింగ్ చూడటానికి ఎక్కడెక్కడ జనం చేరుకున్నారు.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

తొలుత ఈ షెడ్యూల్‌ని ఆయన హైదరాబాద్‌లోనే చేయాలనుకున్నారు. అయితే... దానికి చారిత్రాత్మక ప్రదేశం అయితే కరెక్ట్‌గా ఉంటుందని ఈ షెడ్యూల్‌ని కర్నూలుకి షిఫ్ట్ చేశారు రాజమౌళి

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ప్రత్యేకంగా రాజమౌళి ఈ చిత్రం కోసం సెట్ ని డిజైన్ చేయించారు.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

రాఘవేంద్రరావు సమర్పణలో యార్లగడ్డ శోభు, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్నారు.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్ కుమార్ కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ఈ చిత్రంలో సత్యరాజ్, సుదీప్, అడవి శేషు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ఇప్పటికే బయిటకు వచ్చిన ప్రభాస్ గెటప్ అంతటా చర్చనీయాంసంగా మారింది.

'బాహుబలి' ఫస్ట్ డే వర్కింగ్ స్టిల్స్ ( లీకెడ్ ఫోటోలు)

ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి అందిస్తూంటే.. అర్కా మీడియా వర్క్స్ వారు భారీగా నిర్మిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X