»   »  బాహుబలి.... బాలీవుడ్లో మరో మైలురాయి అందుకుంది

బాహుబలి.... బాలీవుడ్లో మరో మైలురాయి అందుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్‌గా పేరు తెచ్చుకున్న ‘బాహుబలి-ది బిగినింగ్' గత శుక్రవారం విడుదలైన బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' హిందీ వెర్షన్ శుక్రవారం రూ. 3.25 కోట్లు వసూలు చేసింది. దీంతో హిందీ వెర్షన్ కలెక్షన్ రూ. 50 కోట్ల మైలురాయిని అందుకున్నట్లయింది. బాహుబలి హిందీ వెర్షన్ కలెక్షన్లు టోటల్ 10 కోట్ల అంచనాతో విడుదల చేస్తే ఏకంగా 50 కోట్లు వసూలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. మరో వైపు ఈ చిత్రం కర్ణాటకలో ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.


‘Baahubali’ Hindi version touches 50 Crore mark

కలెక్షన్ల వివరాలు...


జులై 10(శుక్రవారం): రూ. 5.15 కోట్లు
శనివారం: రూ. 7.09 కోట్లు
ఆదివారం: రూ. 10.11 కోట్లు
సోమవారం: రూ. 6.10 కోట్లు
మంగళవారం: రూ. 6.15 కోట్లు
బుధవారం: 6.05 కోట్లు
గురువారం: 6.12 కోట్లు
జులై 17(శుక్రవారం): రూ. 3.25 కోట్లు
టోటల్ బాలీవుడ్ ఫస్ట్ వీక్ షేర: రూ. 50.02 కోట్లు

English summary
‘Baahubali’ Hindi version touches 50 Crore mark.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu