twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దారుణం :"బాహుబలి" నెగెటివ్ రిపోర్ట్, రేటింగ్ 2/5

    By Srikanya
    |

    హైదరాబాద్ : కేవలం భారతదేశంలోని సినీ ప్రియులే కాదు...ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. భారతీయ పరిశ్రమ నుంచి రాబోతున్న ఓ అద్భుత చిత్రంగా ఈ సినిమాను కొనియాడుతున్న ఈ సినిమా గురించి ఓ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రేపు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం గురించి దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యురాలు, డిస్ట్రిబ్యూటర్ అయిన కిఆరా సందు ట్విట్టర్ లో నెగిటివ్ రివ్యూ రాసింది. ఆ ట్వీట్స్ ఏంటనేది ఇక్కడ చూడండి.

    గమనిక : ట్విట్టర్ నుంచి ఈ ఫీడ్ దొరికింది. ఏ రాంగ్ కాజ్ ల కోసం దీన్ని రాసి వాడినా మా భాధ్యత లేదు. మరోసారి ట్విట్టర్ లో చెక్ చేసుకోండి. మేం కేవలం వారు రాసింది మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం

    ఈ ట్వీట్ లో.... ఏముందంటే...

    కథ లేదు...

    కథ లేదు...

    "ఇండియన్ సినిమా యుఏఈ మ్యాగజైన్ రివ్యూ 2/5. అందమైన సినిమాలో ఆత్మ(కథ) లేదు.

    ఓపినింగ్స్ రావచ్చు

    ఓపినింగ్స్ రావచ్చు

    చెత్త స్క్రీన్ ప్లే, సంగీతం. ఏవరేజ్ యాక్టింగ్. సినిమా క్రేజ్ దృష్ట్యా బంపర్ ఓపెనింగ్స్ రావొచ్చు.

    కానీ...

    కానీ...

    మౌత్ పబ్లిసిటీ.. నెగిటివ్ టాక్.. సినిమాను టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చేయడంలో అడ్డుపడతాయి.

    షో పూర్తయిన తర్వాత...

    షో పూర్తయిన తర్వాత...

    డిస్ట్రిబ్యూటర్లు అందరిదీ ఒకటే మాట.. "మెరిసేదంతా బంగారం కాదు. ఏవరేజ్ సినిమా".

    వేస్ట్ చేసుకోకండి

    వేస్ట్ చేసుకోకండి

    సినిమా కోసం మీ డబ్బులను వేస్ట్ చేసుకోకండి. ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అంటూ ప్రజలను ఫూల్స్ చేశారు. అందమైన సెట్స్ ఉన్నాయి.

    కంటెంట్ సున్నా

    కంటెంట్ సున్నా

    కంటెంట్ మాత్రం సున్నా. ప్రభాస్, రానాలకు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులా స్టార్ ఇమేజ్ లేదు. డిజాస్టర్ మూవీ" అంటూ కిఆరా సందు ట్వీట్ చేసింది.

    అయితే...

    అయితే...

    ఈ ఆరోపణలను బాహుబలి బృందం ఖండించింది.

    అందుకే దుష్ప్రచారం

    అందుకే దుష్ప్రచారం

    ఓ తెలుగు సినిమాకు ఇంత హైప్ రావడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఓర్వలేక ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

    దయచేసి అభిమానులూ దీన్ని నమ్మవద్దు:

    దయచేసి అభిమానులూ దీన్ని నమ్మవద్దు:

    ఆ ట్విట్టర్ అక్కౌంట్ ఎవరన్నా హ్యాక్ చేసి,అలా రాసి ఉండవచ్చు అనే అనుమానం కలుగుతోంది. అప్పుడే రివ్యూ రాయటం వచ్చేయటం చూస్తూంటే అలాగే..రివ్యూ అంటే కొద్దిగా అయినా కథ రాయాలి కదా...అదేమి ఇందులో లేదు... అంటే ఇది ఫేక్ అయ్యి ఉండే అవకాసం ఉంది. ఒక ఇండియన్ సినిమాకు వచ్చే క్రేజ్ ను తట్టుకోలేక చేసే పని కూడా అయి ఉండవచ్చు.ఇలాంటి ప్రోపగాండ బయిట జరుగుతోందనే ఇది పోస్ట్ చేయటం జరిగింది...జాగ్రత్తగా గమనించండి.ధియోటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి

    దయచేసి అభిమానులూ దీన్ని నమ్మవద్దు: : :

    ఆ ట్విట్టర్ అక్కౌంట్ ఎవరన్నా హ్యాక్ చేసి,అలా రాసి ఉండవచ్చు అనే అనుమానం కలుగుతోంది. అప్పుడే రివ్యూ రాయటం వచ్చేయటం చూస్తూంటే

    అలాగే..రివ్యూ అంటే కొద్దిగా అయినా కథ రాయాలి కదా...అదేమి ఇందులో లేదు... అంటే ఇది ఫేక్ అయ్యి ఉండే అవకాసం ఉంది. ఒక ఇండియన్ సినిమాకు వచ్చే క్రేజ్ ను తట్టుకోలేక చేసే పని కూడా అయి ఉండవచ్చు.

    ఇలాంటి ప్రోపగాండ బయిట జరుగుతోందనే ఇది పోస్ట్ చేయటం జరిగింది...జాగ్రత్తగా గమనించండి.ధియోటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి

    English summary
    Kiaara Sandhu Twitted suggest all to don’t watch Baahubali film anymore and don’t waste your time. Here is twitter tweet. you can check her official page here. Kiaara Sandhu , Editor in Indian Cinema Magazine UK & UAE. It was Taken By Twitter Feed.We Are Not Responsible For Any Wrong Causes. Check Once Again in Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X