»   » స్వీట్ మూమెంట్స్: తన డార్లింగ్ ఫ్యాన్స్‌తో ప్రభాస్ (ఫోటోస్)

స్వీట్ మూమెంట్స్: తన డార్లింగ్ ఫ్యాన్స్‌తో ప్రభాస్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అంతకు ముందే ప్రభాస్ టాలీవుడ్ టాప్ యాక్టర్ల లిస్టులో ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన రేంజి మరింత పెరిగింది. మేల్ ఫ్యాన్స్ తో పాటు ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.

ప్రభాస్ తన అభిమానుల కోసం వీలైనప్పుడల్లా సమయం కేటాయిస్తుంటాడు. వారితో మాట్లాడటానికి, ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపుతుంటాడు. వారితో పలు విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో అభిమానులు ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని ఆయన్ను కలిసి ఫోటోస్ దిగారు.

ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలుక సమాధానం చెప్పారు. అయితే అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో లోపల కిక్కిరిసి పోవడంతో సెక్యూరిటీ సిబ్బంది కొందరిని బయటే ఆపేసారు. దీంతో అసంతృప్తికి లోనైన అభిమానులు ఆందోళన చేసారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

ప్రభాస్ ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొనే కార్యక్రమానికి వెళ్లాల్సిన పోలీసులు ప్రభాస్ ఇంటికి వచ్చారు. దీంతో పోలీసులకు సైతం పై అధికారులను నుండి మొట్టికాయలు పడ్డట్లు సమాచారం.

ప్రభాస్

ప్రభాస్


బాహుబలి సినిమా విడుదల తర్వాత ప్రభాస్ తన అభిమానులను భారీ సంఖ్యలో కలవడం ఇదే తొలి సారి.

అభిమానుల కోసం

అభిమానుల కోసం


ప్రభాస్ తన అభిమానుల కోసం ప్రతి సంవత్సరం ఒకరోజు కేటాయిస్తారు. వారితో కలిసి గడుపుతారు.

ఫ్యాన్స్‌తో చాట్

ఫ్యాన్స్‌తో చాట్


అభిమానులతో కలిసి ప్రభాస్ ముచ్చటించారు. వారు తెచ్చిన స్వీట్ గిఫ్టులను స్వీకరించారు.

బాహుబలి లుక్

బాహుబలి లుక్


త్వరలో బాహుబలి 2 మొదలు కానున్న నేపథ్యంలో ప్రభాస్ మళ్లీ భారీ గడ్డం, కండలు తిరిగిన బాడీతో కనిపించారు.

ఆటోగ్రాఫ్

ఆటోగ్రాఫ్


అభిమానులకు ప్రభాస్ ఇచ్చిన ఆటోగ్రాఫ్. కొందరు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

rn

వీడియో


ప్రభాస్ నివాసం వద్ద అభిమానుల సందడి

English summary
No wonder Prabhas is often referred as Darling by his fans and friends from the industry. The actor is known for his utmost warmth and caring nature and he has yet again proved his love for fans with his interaction with few of his followers, who came to visit him at home.
Please Wait while comments are loading...