బాహుబలి స్పూఫ్... ‘శుద్ దేశి ఎండింగ్స్’
హైదరాబాద్: బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో, ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ ఏ రేంజిలో సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిదంటే...‘బాహుబలి' సినిమా గురించి తెలియని వ్యక్తి ఇండియాలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

ఈ ఇదే క్రమంలో బాహుబలి సినిమాలోని క్యారెక్టర్లను బేస్ చేసుకుని పలు స్పూఫ్ వీడియోలు కూడా సృష్టిస్తున్నారు ఔత్సాహికులు. తాజాగా ‘శుద్ దేశి ఎండింగ్స్' పేరుతో స్పూఫ్ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి...
అయితే ఈ వీడియోపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇదో స్టుపిడ్ వీడియో అనికొందరు, ఇరిటేటింగ్ గా ఉందని మరికొందరు అంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్ లో వెల్లడించండి.


Click it and Unblock the Notifications











