బాహుబలి-2 పాటలొచ్చేసాయి.... సాంగ్స్ కోసం క్లిక్ చేయండి!

బాహుబలి-2 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఆడియో కూడా రిలీజ్ చేసారు. తాజాగా ఆ పాటలు యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చ

By Bojja Kumar

హైదరాబాద్: బాహుబలి-2 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఆడియో కూడా రిలీజ్ చేసారు. తాజాగా ఆ పాటలు యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చాయి.

కీరవాణి కంపోజ్ చేసిన ఆ పాటలు ఎంతో అద్భుతంగా, వినసొంపుగా ఉన్నాయి. బాహుబలి-2 సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లే విధంగా సాంగ్స్ కంపోజ్ చేసారు కీరవాణి.

ఒక ప్రాణం ఫుల్ సాంగ్

Song: Oka Praanam
Movie: Baahubali 2 - The Conclusion
Cast: Prabhas, Anushka, Rana, Tamannaah
Singer: Kaala Bhairava
Music Director: M.M. Keeravaani
Lyricist: M.M. Keeravaani

సాహోరే బాహుబలి సాంగ్

Song: Saahore Baahubali
Movie: Baahubali 2 - The Conclusion
Cast: Prabhas, Anushka, Rana, Tamannaah
Singer: Daler Mehendi, M.M. Keeravaani, Mounima
Music Director: M.M. Keeravaani

rn

హంస నావ ఫుల్ సాంగ్

Song: Hamsa Naava song
Movie: Baahubali 2 - The Conclusion
Cast: Prabhas, Anushka, Rana, Tamannaah
Singer: Sony, Deepu
Music Director: M.M. Keeravaani
Lyricist: Chaithanya Prasad

rn

దండాలయ్యా సాంగ్

Song: Dandaalayyaa
Movie: Baahubali 2 - The Conclusion
Cast: Prabhas, Anushka, Rana, Tamannaah
Singer: Kaala Bhairava
Music Director: M.M. Keeravaani
Lyricist: M.M. Keeravaani

కన్నా నిదురించవా సాంగ్

Song: Kannaa Nidurinchara
Movie: Baahubali 2 - The Conclusion
Cast: Prabhas, Anushka, Rana, Tamannaah
Singer: Sreenidhi, V. Srisoumya
Music Director: M.M. Keeravaani
Lyricist: M.M. Keeravaani

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X