»   » ఫన్నీగా ఉంది: బాహుబలి టికెట్లపై షార్ట్ ఫిల్మ్

ఫన్నీగా ఉంది: బాహుబలి టికెట్లపై షార్ట్ ఫిల్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా టికెట్ల విషయమై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత రగడ జరుగుతుందో కొత్తగా చెప్పక్కర్లేదు. కొన్ని చోట్ల బ్లాక్ టికెటింగ్ జోరుగా సాగుతోంది..... అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల టికెట్లు అధికర ధరలకు అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన కేసుల్లో పలువురు బ్లాక్ టికెట్ అమ్మే వాళ్లు అరెస్టు అయ్యారు కూడా.

ముందుస్తు బుకింగ్ మొదలు పెట్టడంలో టికెట్స్ అన్నీ ఆన్ లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఓ షాట్ ఫిల్మ్ రూపొందించారు. చాలా ఫన్నీగా ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ పై మీరూ ఓ లుక్కేయండి.


English summary
Baahubali, a telugu short film on present day scenario of baahubali tickets.. Watch Baahubali The War Latest Telugu Short Film, directed by Bharath Naren.
Please Wait while comments are loading...