»   » 'బాహుబలి' : పార్టీ చేసుకున్న రాజమౌళి అండ్ టీమ్ (ఫొటోలు)

'బాహుబలి' : పార్టీ చేసుకున్న రాజమౌళి అండ్ టీమ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ అంతా కలిసి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. ఆ ఫొటోలును మీరు ఈ క్రింద చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. వీకెండ్ కూడా ముగిసిన తర్వాత కలెక్షన్లు ఎలా ఉన్నదీ ఈ రోజు అంటే సోమవారానికి తేలిపోతుంది.


మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.


పార్టీ ఫొటోలు..వారిలో ఉత్సాహం..ఈ క్రింద చూడండి..


కేకు

కేకు


ఇదిగో ఇక్కడ బాహుబలి సక్సెస్ పార్టీ కేకుని చూడవచ్చుటీమ్ అంతా

టీమ్ అంతా


రాజమౌళి తన సోదరుడు కీరవాణి, తన భార్య ఇంకా టీమ్ తో కలిసి ఉత్సాహంగాఅనుష్క ముచ్చట్లు

అనుష్క ముచ్చట్లు


ఈ పార్టీలో ఇదిగో ఇలా వీళ్లిద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపించారు. రానా తండ్రి

రానా తండ్రి


ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ పార్టీకు రానా తండ్రిగా వచ్చి ఎంజాయ్ చేసారు.ఉత్సాహం

ఉత్సాహం


వీళ్లద్దరూ బాహుబలి గురించి మరి దేని గురించో కానీ ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు.కట్ చేసే క్షణాలు

కట్ చేసే క్షణాలు


సక్సెస్ కేకుని కట్ చేసే క్షణాలలో టీమ్ అంతా ఉత్సాహంగా...టీమ్ ప్రముఖుడు

టీమ్ ప్రముఖుడు


బాహుబలి సక్సెస్ షేర్ లో ఈయనదీ మేజర్ షేర్ ప్రభాస్ తల్లి

ప్రభాస్ తల్లి


ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా అదరకొట్టిన అనుష్క ఇలా ...అన్నదమ్ములిద్దరూ

అన్నదమ్ములిద్దరూ


తమ సినిమా సక్సెస్ గురించి అన్నదమ్ములిద్దరు ఇలా ఆనందంగా చర్చిస్తూ... మరి కొద్ది సేపట్లో

మరి కొద్ది సేపట్లో


కేకుని మరికొద్ది సేపట్లో కోసేసమయంలో టీమ్ అంతా పోగయ్యి...రాజమౌళి వదిన

రాజమౌళి వదిన


రాజమౌళి వదిన శ్రీవల్లి ఈ టీమ్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. ఆమె ఇలా పార్టీలో ఆనందంగారమ్యకృష్ణ

రమ్యకృష్ణ


చాలా కాలం తర్వాత రమ్యకృష్ణ నటనకు జేజేలు చెప్పిన చిత్రం ఇది..ఆ ఉత్సాహం ఆమె ఫేస్ లోఅడవి శేషు తో కలిసి

అడవి శేషు తో కలిసి


రాజమౌళి భార్యతో , అడవి శేషు ఇలా పార్టీలో కబుర్లు చెప్తూ...రాజమౌళి కుమారుడు

రాజమౌళి కుమారుడు


రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.కాంచితో

కాంచితో


బాహుబలి సంగీత దర్శకుడు కీరవాణి గారు తన సోదరుడు కాంచీతో కలిసి ఇలా...ఆడవాళ్లంతా

ఆడవాళ్లంతా


అనుష్క, రాజమౌలి భార్య,వదిన ఇంకా కొద్ది మంది ఈ పార్టీకు వచ్చిన ఆడవాళ్లు కలిసి...రాజమౌళి సన్నహితుడు

రాజమౌళి సన్నహితుడు


రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన కొర్రపాటి సాయి కూడా ఈ పార్టీలో ఆనందంగా పాల్గొన్నారు.నిర్మాతకు తినిపిస్తూ

నిర్మాతకు తినిపిస్తూఈ చిత్రం నిర్మాతకు కేకు ముక్కని రాజమౌళి తినిపిస్తూ ఇలా...సబు శిరిల్ తో కలిసి

సబు శిరిల్ తో కలిసి


ఈ చిత్రం ఆర్ట్ డైరక్టర్ సబు శిరిల్ తో కలిసి రాజమౌలి, కీరవాణి ఇద్దరూనూ...భారం దిగిన

భారం దిగిన


ఇన్నాళ్లు మోసిన క్రేజ్, అంచనాలు భారం దిగిన ఫీలింగ్ తో రాజమౌలిఅనుష్క తో కలిసి

అనుష్క తో కలిసి


బాహుబలి యూనిట్ కి చెందిన వారు అనుష్క తో కలిసి...అంతా

అంతా


రాజమౌళి, కీరవాణి, కార్తికేయ, రమా రాజమౌళి కలిసి ఇలా.. రాజమౌళి తో కలిసి

రాజమౌళి తో కలిసి


టీమ్ సభ్యులు..రాజమౌళి తో కలిసి ఇలా...కేకు కట్ చేస్తున్నప్పుడు

కేకు కట్ చేస్తున్నప్పుడు


చిత్రం యూనిట్ ...మొత్తం ఉండగా ..రాజమౌళి కేకు కట్ చేస్తూ...సురేష్ బాబు తో కలిసి

సురేష్ బాబు తో కలిసి


బాహుబలి నిర్మాత తో కలిసి..సురేష్ బాబు మాట్లాడుతూ...అనుష్క ఫోన్ లో...

అనుష్క ఫోన్ లో...


అనుష్క ఫోన్ లో మాట్లాడుతూ ఇలా కనపడుతోంది.అన్నదమ్ములు కలిసి

అన్నదమ్ములు కలిసిపార్టీలో అన్నదమ్ములు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ కనపడ్డారు.రాజమౌళి వింటూ

రాజమౌళి వింటూ


రాజమౌళి ఎవరు చెప్పిన మాటలు వింటున్నారో గమనించండి... ఉషారుగా...

ఉషారుగా...


అడవి శేషు, రమా రాజమౌళి ఉషారుగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా కనపడ్డారు.కలెక్షన్స్ విషయానికి వస్తే...

కలెక్షన్స్ విషయానికి వస్తే...


తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.

English summary
Bahubali is creating many sensations since its beginning and now hit talk came. So the film unit is very happy with it as there is no other film industry which did not achieve this feet yet. The film unit is celebrating for this achievement.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu