అపుడు పవన్ మీద... ‘ఇపుడు బ్లాక్ మనీ’ మీద ( వీడియో సాంగ్ సూపర్)
గతంలో పవన్ మీద పవనిజం సాంగ్ చేసిన సింగర్ బాబా సెహగల్... దేశంలో బ్లాక్ మనీ అరికట్టేందుకు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై సాంగ్ చేసారు.
హైదరాబాద్: గతంలో పవన్ మీద పవనిజం సాంగ్ చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరించిన పాప్ సింగర్ బాబా సెహగల్... దేశంలో బ్లాక్ మనీ అరికట్టేందుకు ప్రధాని మోడీ తీసుకున్న రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నిర్ణయంపై సాంగ్ చేసారు. ఆ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











