»   » సెక్స్ ‘అవసరాల’ను భలే చెప్పాడు...(బాబు బాగా జిజీ ట్రైలర్)

సెక్స్ ‘అవసరాల’ను భలే చెప్పాడు...(బాబు బాగా జిజీ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్టయిన అడల్ట్ మూవీ 'హంటర్' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'బాబు చాలా బిజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

సెక్స్ అడిక్ట్‌ యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించేది హీరో క్యారెక్టర్. ఇలాంటి సినిమా తెలుగులో వస్తుండటంతో చర్చనీయాంశం అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.

ట్రైలర్ హాట్ హాట్


తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా హిందీ హంటర్ కు ఏ మాత్రం తీసి పోకుండా ఉందని తెలుస్తోంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

అవసరాలు, శ్రీముఖి, తేజస్వి, మిస్టీ

అవసరాలు, శ్రీముఖి, తేజస్వి, మిస్టీ

ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా..... మిష్టి చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోలా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్టు డిమాండ్ మేరకు అవసరాల, ఈ నలుగు భామల మధ్య హాట్ హాట్ సీన్లు ఉండబోతున్నాయి. తేజస్వి ఈ సినిమాలో అవసరాలకు లిప్ లాక్ కూడా ఇచ్చిందని టాక్.

హీరో....ఆ వయసులోనే సెక్స్ కోరికలతో

హీరో....ఆ వయసులోనే సెక్స్ కోరికలతో

యుక్త వయసులోకి రాగానే సెక్స్ కోరికలతో రగిలిపోయే ఆ కుర్రాడు(హీరో) సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇరవయ్యేళ్లు దాటగానే అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లైన ఆంటీతో వివాహేతర సంబంధాలతో... చాలా బిజీ బిజీగాగా గడుపుతుంటాడు.

తెలుగులో?

తెలుగులో?

అయితే హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? దర్శకుడు ఈ సినిమాను తెరపై ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికగా మారింది.

ఏమాత్రం తగ్గకుండా

ఏమాత్రం తగ్గకుండా

బాలీవుడ్లో ఈ సినిమా ఎలా ఉంటుందో.. టాలీవుడ్లోనూ అంతే బోల్డుగా, ఎమోషనల్ గా ఉంటుందని అవసరాల శ్రీనివాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో సినిమాలో మసాలా సీన్లు ఉంటాయని అంతా ఊహించుకుంటున్నారు.

మీనింగ్ ఉండే సినిమా..

మీనింగ్ ఉండే సినిమా..

అడల్ట్ కామెడీ అనగానే అంతా ఏదో ఊహించుకుంటారు.. కానీ ఈ సినిమాలో చాలా లోతైన మీనింగ్ ఉంటుంది అంటున్నారు అవసరాల శ్రీనివాస్.

గుల్షన్ దేవయ్య

గుల్షన్ దేవయ్య

గుల్షన్ దేవయ్య హిందీలో గుల్షన్ దేవయ్య పొషించిన సెక్స్ అడిక్ట్ రోల్ తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేస్తున్నారు. ఏప్రిల్ 13న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

English summary
Watch BabuBagaBusy (BBB) Official Trailer released. Avasarala Srinivas is acting in a Adult comedy titled 'Babu Baga Busy'. The movie has almost completed its shoot. And the Teaser of the movie was released. Produced by Abhishek Pictures, it is being directed by Naveen Medaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu