సిద్దార్ధ సరసన ...బేబి షామిలీ

ఆనంద్ అనే నూతన దర్శకుడు తీయనున్న రొమాంటిక్ కామిడీలో ఈ పెయిర్ కనిపించనుంది. దానయ్య నిర్మాతగా ఈ చిత్రాన్ని త్వరలోనే రెగ్యులర్ ప్రారంభించటానకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సినిమా ప్రారంభం కొద్ది కాలం క్రిందట సైలెంట్ గా జరిగింది.ప్రస్తుతం సిద్దార్ధ నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న 'కొంచెం ఇష్టంగా...కొంచెం కారంగా' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











