ఆమెనే హీరోయిన్ గా పెట్టుకోవాలి!

అంతేగాక యధావిధిగా తమని ప్యాకేజ్ గాను తీసుకున్నట్లూ ఉంటుందని అడిగారట. అలాగే జోధా అక్భర్ లో ఐష్ పాత్రని చూపి ఆమె మాత్రమే ఇటువంటి పాత్రలు చేయగలదని నచ్చ చెప్పే ప్రయత్నాలలో ఉన్నారట. అలాగే ఆ సినిమా కోసం ప్యాకేజ్ గా తాము ముగ్గురనీ తీసుకుంటే రెమ్యునేషన్ తగ్గిస్తామని ఆశ పెట్టారట. కాని విథు వినోద్ చోప్రా ఒప్పుకునేలా లేడట. ఎందుకంటే గతంలో వేరే సినిమాలకోసం రెండు సార్లు ఐష్ ని కలిస్తే కుదరదని డేట్స్ లేవని నిరాకరించిందిట. దాంతో ఆయన ఆమెతో తన కెరీర్ లో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడట. కాని ఇప్పుడు బచ్చన్ లు ఇద్దరూ అనిల్ అంబానీ పై ప్రెజర్ తెస్తున్నారట. ఇంతకి ఈ సినిమా దర్శకుడు Ram Madhvani మాత్రం తనకేమీ సంభంధం లేనట్లు స్క్రిప్టు పనులో బిజీగా ఉన్నాడు. ఇక బచ్చన్ ల ఫ్యామిలీ ప్యాకేజ్ తో వస్తున్న సర్కార్ రాజ్ జూన్ ఆరున రిలీజవుతోంది.


Click it and Unblock the Notifications











