అల్లు అర్జున్ ‘బద్రినాథ్’ పెద్దలకు మాత్రమేనా...?

By Sindhu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'బద్రీనాథ్'. అత్యంత భారీ సెట్టింగులతో భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారం పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు 153 నిమిషాల నిడివిగల ఈ చిత్రానికి మూడు కట్స్ తో 'ఏ' సర్టిఫికేట్ ప్రధానం చేసారు. సినిమాలో ఒళ్ళు గగుర్పొడిచే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉండటమే 'ఏ' సర్టిఫికేట్ రావటానికి కారణంగా తెలుస్తుంది. ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప్రాచీన భారతీయ సమరయోధుడిగా నటిస్తున్నాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ ప్రతిస్థాత్మకంగా నిర్మిస్తున్నారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రం నేపద్యంలో సాగే ఈ సినిమా కు కధను చిన్ని కృష్ణ అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X