బాలయ్య బర్త్ డేకి..ఇటు నందమూరి..అటు మెగా సంబరాలు...

By Sindhu

జూన్ 10న నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజు. నందమూరి అభిమానులు వేడుకలు చేసుకునే రోజు ఈ రోజు. ఇదే రోజున మెగా అభిమానులు కూడా సంబరాలు జరుపుకోనున్నారు. అల్లు అర్జున్ 'బద్రినాథ్" చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయాలనుకుంటున్నాడట అల్లు అరవింద్.

కాబట్టి మెగా అభిమానులు ఈ సినిమా విడుదల సందర్భంగా సంబరాలు జరుపుకుంటారు. ఒకే రోజు నందమూరి, మెగా అభిమానలు సంబరాల్లో మునిగితేలడం అరుదుగ జరుగుతుంది. కాబట్టి 'బద్రినాథ్" విడుదల జూన్ 10న కన్ ఫార్మ్ అయితే ఈ అరుదైన విషయం జరగడం ఖాయమని చెప్పొచ్చు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X