వినాయిక్ ని ఓదార్చాను..అల్లు అర్జున్
ఈ సినిమా డివైడ్ టాక్ తో విడుదలైంది.దాంతో దర్శకుడు షాక్ అయ్యాడు..అయితే నేను ఓదార్చాను అన్నారు అల్లు అర్జున్.అల్లు అర్జున్ హీరోగా వివి వినాయిక్ దర్శకుడుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన బద్రీనాధ్ చిత్రం ఇటీవల విడుదలైంది. కాగా ఈ సినిమా సక్సెస్ మీట్ సినీ మాక్స్ లో జరిగింది.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే నాకు మాత్రం సినిమా మీద నమ్మకం ఉండటంతో నేను ధైర్యంగా ఉన్నాను.ఎందుకంటే పనిచేసిన వారందరూ సిన్సియారిటీతో కష్టపడి పని చేసాను.ఎంతో మంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు.దాంతో తప్పకుండా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదని నమ్మాను అన్నారు.
అలాగే ఈ చిత్రం గురించి చెబుతూ...ఈ సినిమా ఎంత రెవిన్యూ చేస్తుందంటే అప్పటివరకూ నేను చేసిన సినిమాల షేర్లన్నీ ఫస్ట్ వీక్ లోనే దాటుతుంది.ఆర్య తరవాత మా నాన్న తో లవర్ బాయ్ గా కాకుండా ఈ సినిమా చేయాలని అన్నాడు.ఇలాంటి సినిమా చేయాలంటే దానికి వినాయిక్ గారు నన్ను మళ్లీ చాలా ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు.సినిమా ఫెయిల్ అయితే అది ఒక దర్సకుడుదే భాధ్యత కాదు.సినిమాకు అందరూ కష్టపడి పనిచేశాడు.కాబట్టి బాధ అందరి మీదా ఉంటుంది.ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను.
ఒక దశలో నేను సినిమానా..స్నేహానా అనుకునే వాడిని...ఒకరిని దగ్గరితై మరికరికి దూరం అవుతాము.అలాంటి సమయంలో నేను సినిమా వైపు వెళ్ళాను.సినిమా సక్సెస్ అయింది. స్నేహ కూడా దొరికింది.హార్డ్ వర్క్ చేస్తే నాకు కావలసివన్ని మనకు దక్కుతాయి అనే చిన్న సందేశాన్ని యువతరానకి చెప్పదలిచాము అన్నాడు.


Click it and Unblock the Notifications











