కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ (కొత్త ఫోటోలతో..)

By Srikanya

హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. హీరోల ఇమేజ్‌కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్‌ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ.

ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేస్తోంది. అలాంటి ఈ సమయంలో ఈ చిత్రంలో కొన్ని స్టిల్స్ విడుదల అయ్యి..అభిమానులను మరింతగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్ హెయిర్‌స్టయిల్ నుంచి పెట్టుకున్న వాచ్, మాట్లాడే ప్రతి మాటా.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి.

బ్రాండెడ్ వేర్‌లో 'లిమిటెడ్ ఎడిషన్' అంటారే... అలా ఈ 'బాద్‌షా' ఓ 'స్పెషల్ పీస్'లాంటిది. ఆరంభం నుంచి శుభం వరకు శ్రీను వైట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు. మేమందరం గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

శ్రీనువైట్ల గత చిత్రం ‘దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్‌చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా' లో ఈ మ్యాజిక్ జరుగుతుందంటున్నారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . ఈమె పాత్ర సినిమాలో హైలెట్ అవుతుందంటున్నారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

'బాద్ షా' ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

'బాద్ షా' ఆడియో కార్యక్రమం మార్చి 17 వ తేదిన జరుగనుంది. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

ఎన్టీఆర్ అభిమానులను 'బాద్ షా' పాటలు ఆకట్టుకునే విధంగా తమన్ సంగీతాన్ని అందించారని ఆదిత్య మ్యూజిక్ ఎండీ ఉమేష్ గుప్తా తెలిపారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

నానక్ రామ్ ... రామానాయుడు స్టూడియో లో ఈ ఆడియో విడుదల ఫంక్షన్ ఘనంగా జరుగుతుంది.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

ఆడియో విడుదల రోజు ఎన్టీఆర్..తిరుమల, సింహాచలం దర్శించుకుని హైదరాబాద్ వచ్చి ఆడియో పంక్షన్ లో పాల్గొంటారని నిర్మాత బండ్ల గణేష్ తెలియచేసారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

ఆ స్పెషల్ ప్లైట్ లో ఎన్టీఆర్ తో పాటు బండ్ల గణేష్, శ్రీను వైట్ల కూడా ఉంటారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వాడిన సూట్ ని ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసారని, మీటర్ కి ఒక లక్ష ఖర్చైందని చెప్తున్నారు.

కేకపెట్టిస్తున్న 'బాద్‌షా' లుక్స్,స్టెప్స్ ( కొత్త ఫోటోలతో..)

కేవలం ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వాడిన కాస్ట్యూమ్స్ కాస్ట్ ..మూడున్నర కోట్లు ఖర్చైందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే 55 కోట్లు దాటిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X