కొత్త డైరక్టర్ తో బాలయ్య?

కాని ఆ అవకాశం శ్రీవాసు అందిపుచ్చుకోవటంతో అతను ఆ కథని బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు అణుగుణంగా మార్చి చెప్పారని తెలుస్తోంది. అలాగే బాలకృష్ణకు బాగా ఈ పాయిట్ నచ్చిందనీ, ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే పూర్తి కథను ట్రీట్ మెంటు తో విని డిసైడ్ చేస్తానని చెప్పినట్లు వినిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆయన దాన్ని వినబోతున్నారు. ఈ కొత్త కాంబినేషన్ సినిమాను భాస్కరనాయుడు అనే ఆయన నిర్మించటానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో మరో వైపు బాలకృష్ణ ....బోయపాటి దర్శకత్వంలో నటించటానకి పచ్చ జెండా ఊపరా లేదా అన్నది ప్రశ్నార్ధకమవుతోంది.


Click it and Unblock the Notifications











