అక్కినేని కుటుంబరావు అమూల్యం

By Staff

గతంలో అనేక ఆర్ట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన అక్కినేని కుటుంబరావు మరో వెంచర్‌ చేయబోతున్నారు. అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో చిల్డ్రన్‌ ఫిలిమ్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అమూల్యం అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమై, సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తవుతుందని కుటుంబరావు తెలిపారు. ఇందులో సురేశ్‌, డబ్బింగ్‌ జానకి, బేబీ వర్షిణి ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కథ,మాటలు: ఓల్గా; సినిమాటోగ్రఫి: మధు అంబట్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అక్కినేని కుటుంబరావు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X