రవితేజ వర్సెస్ విశాల్

ఇక బలాదూర్ కి డి.సురేష్ బాబు నిర్మాత ఉదయ్ శంకర్ దర్శకుడు. సెల్యూట్ కి విక్రమ్ కృష్ణ నిర్మాత...రాజశేఖర్ దర్శకుడు.అలాగే సెల్యూట్ లో నయనతార,బలాదూర్ లో అనూష్క పోటీపడి మరీ అందాల ఆరబోసారనేది టాక్ . ఇక సురేష్ బాబు సెల్యూట్ చిత్రాన్ని కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూట్ చేయటం విశేషం. వీటి మధ్యన అల్లరి నరేష్ హీరోగా చేసిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం రిలీజ్ కానుంది. అయితే పోటీ ప్రధానంగా సెల్యూట్,బలాదూర్ ల మధ్య ఉంటుంది.అంతేగాక కథలు రెండూ ప్రూవ్ అయిన ఫార్ములాలే కాబట్టి ఎవరు విన్ అవుతారన్నది ఎదురుచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











