»   » బాలకృష్ణను దాసరి ఎలా పడగొట్టాడంటే...!?

బాలకృష్ణను దాసరి ఎలా పడగొట్టాడంటే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన 'యంగ్ ఇండియా" ఘోర పరాజయం పాలైనప్పటికీ బాలకృష్ణ ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలయ్యకు ఆయన తండ్రి స్వర్గీయ ఎన్టీరామా రావు మాదిరిగా దేశభక్తి మెండుగా ఉంది కాబట్టే 'పరమవీర చక్ర' కు అంగీకరించారని సమాచారం. కాగా ఈ సినిమాకు పరమవీర చక్ర టైటిల్ పెట్టడం, మీరు అందులో ఆర్మీ మేజర్ గా చేయబోతున్నారని చెప్పి బాలయ్యను దాసరి పడగొట్టి ఉంటాడని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

బాలయ్య ఈ చిత్రంలో రెండు పాత్రలు చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి సినిమా హీరోలా...ఇంకోటి ఆర్మీ మేజర్ క్యారెక్టర్ గా. బాలీవుడ్ భామ అమీషా పటేల్, నేహాధూపియా, పీలా బాలయ్య సరసన ఈ ముగ్గురు ముద్దుగుమ్మలను నాయికలుగా పెట్టి బాలయ్యను దాసరి ఖుషీ చేశాడని కూడా ఓ వర్గం అంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu