బాలకృష్ణ ఉత్తమ నటుడు

ఇక 'జల్సా'లో తన నటనకు గాను ఇలియానా ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. మొత్తంగా 'జల్సా' చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు విభాగాల్లో అత్యధికంగా ఐదు అవార్డలను కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో 'నచ్చావులే', 'కింగ్' చిత్రాలు నిలిచాయి. 'గమ్యం' చిత్రంలోని అద్భుతమైన స్ర్కీన్ ప్లేకు క్రిష్ అవార్డు అందుకున్నారు.
More from Filmibeat
balakrishna ileana santhosham awards pandurangadu krishna jalsa nacchavule gamyam krish king బాలకృష్ణ ఇలియానా సంతోషం అవార్డ్స్ జల్సా నచ్చావులే కింగ్ గమ్యం క్రిష్


Click it and Unblock the Notifications











