twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ ఉత్తమ నటుడు

    By Staff
    |

    Balakrishan
    'సంతోషం' పత్రిక సప్తమవార్షకోత్సవం సంధర్భంగా జరిగిన 'సంతోషం అవార్డు'ల ప్రధానోత్సవ కార్యక్రమంలో యువరత్న బాలకృష్ణ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. పాండురంగడు చిత్రంలోని నటనకుగాను ఈ అవార్డు అందుకున్నారు. ప్రముఖ నటుడు కృష్ణ ఈ అవార్డుని అందజేశారు. ఈ సంధర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ "మా నాన్న గారు నటించిన 'పాండురంగ మహాత్యం' చిత్రాన్ని మరో సారి తీసినపుడు నేను నటించడం, అందుకు అవార్డు రావడం ఆనందాన్నిస్తోంద"న్నారు.

    ఇక 'జల్సా'లో తన నటనకు గాను ఇలియానా ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. మొత్తంగా 'జల్సా' చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు విభాగాల్లో అత్యధికంగా ఐదు అవార్డలను కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో 'నచ్చావులే', 'కింగ్' చిత్రాలు నిలిచాయి. 'గమ్యం' చిత్రంలోని అద్భుతమైన స్ర్కీన్ ప్లేకు క్రిష్ అవార్డు అందుకున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X