అభిమానులకు బాలయ్య ఆర్ధిక సాయం

అనంతరం తిరిగి వస్తుండగా పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో వీరారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, సుందరరామిరెడ్డికి గాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబాలకు కడప జిల్లా అభిమానుల సంఘం తరఫున బాలకృష్ణ రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.


Click it and Unblock the Notifications











