ఎలా మాట్లాడాలో తెలుసుకోరా ** కొడకా.. బాలయ్య డైలాగ్ వైరల్.. బోయపాటి అంటే మాటలా!!

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే మాస్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులకైతే అదో ప్రత్యేక పండుగ. అందులోనూ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడంటే ఓ రేంజ్ అంచనాలుంటాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇక ముచ్చటగా మూడోసారి అభిమానులను అలరించేందుకు వస్తున్నారు.

వార్తల్లో బాలయ్య..

వార్తల్లో బాలయ్య..

గత కొన్నిరోజులుగా బాలయ్య వార్తల్లో తెగ నిలుస్తున్నాడు. సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో భేటీ అవ్వడంపై సంచలన కామెంట్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భూములు పంచుకుంటున్నారని చేసిన కామెంట్ తెగ వైరల్ అయింది.

అదిరే గిఫ్ట్..

అదిరే గిఫ్ట్..

బాలయ్య బాబు తన 60వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తాను పాడిన ఓ పాటను రిలీజ్ చేయడమే కాకుండా బోయపాటి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Reasons Behind Srimukhi Loss The Bigg Boss Title
వేడుకలకు దూరం..

వేడుకలకు దూరం..


కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతిక దూరం పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలువాలన్న నా ఆకాంక్షకు అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. బర్త్ డే వేడుకలు నిర్వహించకూడదని అభిమానులకు పిలుపునిచ్చాడు.

అదిరిన డైలాగ్‌లు..

బాలయ్య-బోయపాటి కాంబో అంటే డైలాగ్స్ ఫేమస్. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోరా ** కొడకా అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్, ఆయన లుక్ ఓ రేంజ్‌లో ఉంది. నందమూరి ఫ్యాన్స్‌కు ఇది సరైన గిఫ్ట్. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X