'ధన్ రాజ్' గా బాలయ్య
టాలీవుడ్ లో వరుగా సినిమాలు చేస్తున్న అగ్రకథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా నటించే తాజా చిత్రానికి ధనరాజ్ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భద్ర, తులసి సినిమాలతో హిట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'యునైటెడ్ మూవీస్' బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. 15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపోందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 6వ తేదీన లాంఛనంగా ప్రారంభం కానుంది. నయనతార కథానాయిక. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
balakrishna dhanraj mithrudu boyapati srinu badhra tulasi venkatesh naynatara బాలకృష్ణ భద్ర తులసి యునైటెడ్ మూవీస్ బోయపాటి శ్రీను నయనతార


Click it and Unblock the Notifications