For Daily Alerts
Don't Miss!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ధన్ రాజ్' గా బాలయ్య
News
oi-Staff
By Staff
|
టాలీవుడ్ లో వరుగా సినిమాలు చేస్తున్న అగ్రకథానాయకుడు యువరత్న బాలకృష్ణ హీరోగా నటించే తాజా చిత్రానికి ధనరాజ్ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. భద్ర, తులసి సినిమాలతో హిట్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'యునైటెడ్ మూవీస్' బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. 15 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపోందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 6వ తేదీన లాంఛనంగా ప్రారంభం కానుంది. నయనతార కథానాయిక. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: balakrishna dhanraj mithrudu boyapati srinu badhra tulasi venkatesh naynatara బాలకృష్ణ భద్ర తులసి యునైటెడ్ మూవీస్ బోయపాటి శ్రీను నయనతార
Story first published: Saturday, August 1, 2009, 13:21 [IST]
Other articles published on Aug 1, 2009